NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: దిగొచ్చిన బంగారం, వెండి ధరలు.. లేటెస్ట్ అప్డేట్స్ ఇవే..!!

Today Gold Rate: and silver price falls down

Today Gold Rate: (1/8/2021) బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి శుభవార్త.. పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరసగా మూడు రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలకు ఈరోజు బ్రేక్ పడింది.. ఈరోజు బంగారం ధరలు తగ్గాయి.. ఈనెల ప్రారంభంతోనే పసిడి పరుగులకు బ్రేక్ పడింది.. ప్రధాన నగరాలలో నేటి ధరలు ఈవిధంగా ఉన్నాయి..

Today Gold Rate: and silver price falls down
Today Gold Rate and silver price falls down

ఆదివారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధరతో పోల్చుకుంటే 250 తగ్గి రూ.45,000 కి క్షీణించింది. అదేవిధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు తో పోలిస్తే ఏకంగా రూ.270 తగ్గింది. దీంతో ఈరోజు బంగారం ధర రూ 49,100 కి చేరింది.. ఇవి బంగారం ధరలు విజయవాడ, వరంగల్, వైజాగ్ , బెంగళూరు, భువనేశ్వర్, కేరళ, మంగళూరు, మైసూర్ లో కూడా ఈ విధంగానే ఉన్నాయి. నిన్న అమాంతం పెరిగిన వెండి ధర ఈరోజు మాత్రం స్వల్పంగా తగ్గింది.. నిన్నటి రేటు తో పోల్చుకుంటే రూ.200 తగ్గింది.. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ.73,000 కి చేరింది.. ఈరోజు బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు కొనుగోలు చేయాలని భావించే వారికి శుభ కారణంగా చెప్పవచ్చు.. ఇన్వెస్టర్లకు ఇది బ్యాడ్ న్యూస్..

author avatar
bharani jella

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju