NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: మహిళలకు శుభవార్త.. వరుసగా 6వ రోజు తగ్గిన బంగారం ధరలు.. 

Gold ornaments: మీకు నగలంటే ఇష్టమా? అయితే మీకు ఆరోగ్యం కూడా!!

Today Gold Rate: (29/4/2021) పసిడి ప్రియులకు శుభవార్త.. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి శుభ తరుణం.. ఏప్రిల్ 23 నుంచి బంగారం ధరలు తగ్గుతూ వచ్చాయి.. ఏప్రిల్ 27 మాత్రం బంగారం ధరలు స్థిరంగా సాగాయి కొనసాగాయి నిన్న బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.. తాజగా ఈరోజు కూడా బంగారం ధరలు తగ్గాయి.. దీంతో వరుసగా ఆరు రోజులుగా బంగారం తగ్గుతూ వచ్చాయి.. పసిడి ధర వెలవెలబోతోంది. బంగారం ధర దిగివచ్చింది. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే మంచి టైం గా సూచించవచ్చు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి..

Today Gold Rate: and silver price falls down
Today Gold Rate and silver price falls down

గురువారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధరకి రూ.300 తగ్గింది.. దీంతో ఈరోజు ధర రూ.44,150 గా ఉంది.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు కి రూ.300 తగ్గింది. దీంతో ఈ రోజు ధర రూ.48,160.. విజయవాడ, వైజాగ్, మైసూర్, మంగళూరు, బెంగళూర్, భువనేశ్వర్, కేరళ బులియన్ మార్కెట్లో కూడా బంగారం ధరలు ఇలానే ఉన్నాయి.. ఒకవైపు బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా వెండి ధర కూడా అదే బాట పట్టింది.. నిన్న పెరిగిన వెండి ధర ఈ రోజు తగ్గింది.. నిన్నటి ధరకి ఏకంగా రూ.500 తగ్గింది.. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ. 73,500 గా ఉంది.

author avatar
bharani jella

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju