Today Gold Rate: ఎగసిన బంగారం ధరలు.. తాజా రేట్లు ఇవే..!!

Share

Today Gold Rate: (4/5/2021) పసిడి ప్రియులకు అలర్ట్.. బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా అయితే మీకు బ్యాడ్ న్యూస్.. రెండు రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈరోజు పైపైకి కదిలాయి.. బంగారం ధర పెరిగింది.. పసిడి ధర ఆకాశాన్ని చూస్తోంది.. బంగారం ధర బాటలోనే వెండి కూడా పయనించింది.. ఈరోజు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి..

Today Gold Rate: and silver price hike
Today Gold Rate: and silver price hike

మంగళవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 పెరిగింది. దీంతో ఈ రోజు రేటు రూ. 44,000 చేరుకుంది.. అదే సమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధర కి రూ. 220 పెరిగింది. ఈరోజు ధర రూ.48,000 వరకు చేరింది.. మంగళూరు, విజయవాడ, వైజాగ్, మైసూర్, కేరళ, భువనేశ్వర్ మార్కెట్లో బంగారం ధరలు ఇలానే ఉన్నాయి.. స్థిరంగా ఉన్న వెండి ధరలు ఈరోజు ఆకాశాన్ని చూస్తున్నాయి.. ఈరోజు వెండి ధర పెరిగింది. నిన్నటి వెండి ధర కు ఏకంగా రూ.700 పెరిగింది. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ.73,500 కు చేరింది..


Share

Related posts

Kajal agarwal: సొంత బిజినెస్‌లో కాజల్ అగర్వాల్(Kajal agarwal)..నిర్మాతగా సక్సెస్ అవుతుందా..?

GRK

‘సభలో గొంతు నొక్కేందుకే..!’

somaraju sharma

బ్రేకింగ్ : హైదరాబాదు లో కరోనాకు తొలి డాక్టర్ మృతి

arun kanna