NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: మళ్ళీ జోరు పెంచిన బంగారం ధరలు..!! నేటి ధరలు ఇలా..

Today Gold Rate: (5/5/2021) పసిడి ప్రియులకు ఝలక్.. మొన్న రెండు స్థిరంగా ఉన్న బంగారం ధరలు.. నిన్న పైపైకి కదిలాయి.. అదే జోరులో ఈరోజు కూడా బంగారం ధరలు పైకి ఎగబాకాయి.. బంగారం ధరలు పెరిగాయి.. పసిడి ధర ఆకాశాన్ని చూస్తోంది.. ఒకవైపు బంగారం ధరలు పెరిగితే.. మరోవైపు వెండి ధరలు అదే దారిలో పయనించాయి.. ఈరోజు వెండి ధరలు అమాంతం పెరిగిపోయింది.. వెండి ధరలు మిన్నంటుతున్నాయి.. ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశలిద్దాం రండి..!!

Today Gold Rate: and silver price hike
Today Gold Rate and silver price hike

బుదవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో నేటి బంగారం, వెండి ధరలు ఈవిధంగా ఉన్నాయి.. 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధర కి రూ.200 పెరిగింది.. దీంతో ఈరోజు ధర రూ.44,200 కి చేరింది.. అదే విధంగా 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు కి రూ.220 పెరిగింది.. దీంతో ఈరోజు ధర రూ.48,220 కి ఎగసింది.. నిన్న పెరిగిన వెండి ధరలు ఇవాళ కూడా బాగా పెరిగాయి.. నిన్నటి ధరకి ఏకంగా రూ.1800 పెరిగింది.. దీంతో ఈరోజు వెండి ధర రూ.75,300 కి చేరింది.. బంగారం ధర పై ప్రభావం చూపే అంశాలు చాలా నే ఉన్నాయి.. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరలు మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్ ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు బంగారం ధర పై ప్రభావం చూపిస్తాయి..

author avatar
bharani jella

Related posts

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju