Today Gold Rate: మళ్ళీ పెరిగిన బంగారం ధరలు.. వెండి ధర జిగేల్..

Share

Today Gold Rate: (8/5/2021) పసిడి ప్రియులకు ఝలక్.. బంగారం ధర పైపైకి కలిగింది.. పసిడి ధర ఆకాశాన్ని చూస్తోంది.. ఈ రోజు బంగారం ధర భారీగానే పెరిగింది. ఒకవైపు బంగారం ధర పెరిగితే.. మరోవైపు వెండి కూడా అదే బాట పయనించింది.. ఈరోజు వెండి ధర జిగేల్ మంటుంది.. వెండి ధర మిన్నంటుతోంది.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి..

Today Gold Rate: and silver price hike
Today Gold Rate: and silver price hike

శనివారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధరకి ఏకంగా రూ. 550 పెరిగింది.. దీంతో ఈరోజు ధర రూ.48,550 కి చేరింది.. అదే సమయంలో లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు కి ఏకంగా రూ.500 పెరిగింది.. దీంతో ఈరోజు బంగారం ధర రూ.44,500 కి ఎగసింది.. నిన్న స్వల్పంగా పెరిగిన వెండి ధర ఈరోజు ఏకంగా రూ.1990 పెరిగింది.. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ.76,100 కి చేరింది.. బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఖచ్చితంగా బ్యాడ్ న్యూస్ గా చెప్పవచ్చు..


Share

Related posts

Covid 19 Patients: కర్నాటక సీఎం యడియూరప్పకు వారిని చూసి కోపం చిర్రెత్తుకొచ్చింది..! ఎందుకంటే..!?

somaraju sharma

Muncipal Elections : ఏపిలో మోగిన మరో ఎన్నికల నగరా ..మార్చి 10న పోలింగ్

somaraju sharma

ఎఫ్ 16ను కూల్చింది అభినందన్‌యే : ఐఎఎఫ్

somaraju sharma