Today Gold Rate: (16/5/2021) పసిడి ప్రియులకు అలర్ట్.. ఈరోజు మళ్లీ బంగారం ధరలు పెరిగాయి.. పసిడి ధర భగ్గుమంటుంది.. బంగారం ధర ఆకాశాన్ని చూస్తోంది.. ఏప్రిల్ 1 నుంచి ఈ 45 రోజుల్లో 35 సార్లు బంగారం ధరలు పెరిగాయి.. ఇదే జోరు మరో మూడు నెలలు కొనసాగుతోందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.. నేటి బంగారం, వెండి ధరలు ఈవిధంగా ఉన్నాయి..
ఆదివారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధరకి 270 పెరిగింది.. దీంతో ఈ రోజు బంగారం ధర రూ.48, 980 కి చేరింది.. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు కి 250 పెరిగింది.. దీంతో ఈ రోజు బంగారం ధర రూ.48, 980 కి చేరింది.. ఇవే బంగారం ధరలు విజయవాడ, వైజాగ్, వరంగల్, సికింద్రాబాద్, మంగళూరు, భువనేశ్వర్, మైసూర్ లలో కూడా ఇలాగే ఉన్నాయి.. బంగారం ధరలు పెరగడానికి ముఖ్యంగా డాలర్ రేటు ప్రభావం చూపుతోంది. అంతేకాకుండా పలు అంశాలు ప్రభావం చూపుతాయని గమనించాలి. ఈరోజు వెండి ధరలు కూడా పెరిగాయి.. నిన్నటి రేటు కి ఏకంగా రూ.700 పెరిగింది.. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ.76,000 కి ఎగసింది..