NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: పసిడి ప్రియులకు ఝలక్.. ఈరోజు బంగారం, వెండి ధరలు ఇలా..!!

Today Gold Rate: (20/4/2021) పసిడి ప్రియులకు ఝలక్.. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి షాకింగ్ న్యూస్.. నిన్న స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు ఇవాళ పరుగులు పెట్టాయి.. బంగారం ధర పెరిగింది.. పసిడి రేటు దూసుకెళ్తోంది.. నిన్న స్థిరంగా ఉన్న వెండి ధర ఈరోజు అమాంతం పెరిగిపోయింది.. వెండి ధరలు కూడా ఆకాశాన్ని చూస్తున్నాయి.. ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం రండి..

Today Gold Rate: and silver price increases
Today Gold Rate and silver price increases

మంగళవారం హైదరాబాద్, కేరళ, బెంగళూరు, విజయవాడ, వైజాగ్, మంగుళూరు, మైసూర్, భువనేశ్వర్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఈవిధంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం నిన్నటి ధర కి రూ.90 పెరిగింది. దీంతో ఈ రోజు బంగారం ధర రూ.44,250 కి చేరింది.. 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు కి రూ.100 పెరిగింది. దీంతో ఈరోజు రేటు రూ.48,270 కి చేరింది.. నిన్నటి వెండి ధర కి ఏకంగా రూ.500 పెరిగింది.. దీంతో ఈరోజు కేజీ వెండి ధర రూ. 74,200 కి చేరింది..

author avatar
bharani jella

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju