NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: బంగారం కొనాలనుకునే వారికి ఝలక్.. దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరలు..!!

reason for gold rate hike in india

Today Gold Rate: (22/4/2021) బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి బాడ్ న్యూస్.. పసిడి ప్రియులకు ఝలక్.. నిన్న తగ్గిన బంగారం ధరలు ఇవాళ ఆకాశాన్ని చూస్తున్నాయి.. బంగారం ధర పైపైకి ఎగబాకింది.. పసిడి రేటు మిన్నంటుతోంది.. ఒకవైపు బంగారం ధరలు పెరిగితే.. మరోవైపు వెండి ధరలు కూడా అదే బాట పయనించాయి.. వెండి ధరలు కూడా పెరిగాయి.. ఈరోజు బంగారం, వెండి ధరలు రెండు పెరిగాయి.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి..

Today Gold Rate: and silver price increases
Today Gold Rate and silver price increases

గురువారం హైదరాబాద్, కేరళ, బెంగళూరు, విజయవాడ, వైజాగ్, మంగుళూరు, మైసూర్, భువనేశ్వర్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఈవిధంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం నిన్నటి ధర కి ఏకంగా రూ.700 పెరిగింది. దీంతో ఈ రోజు బంగారం ధర రూ.44,850 కి చేరింది.. 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు కి ఏకంగా రూ.770 పెరిగింది. దీంతో ఈరోజు రేటు రూ.48,930 కి చేరింది.. నిన్నటి వెండి ధర కి ఏకంగా రూ.300 పెరిగింది.. దీంతో ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 73,900 కి చేరింది..

author avatar
bharani jella

Related posts

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk