Today Gold Rate: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..!! నేటి ధరలు ఇవే..!!

Share

Today Gold Rate: (7/5/2021) పసిడి ప్రియులకు అలర్ట్.. నిన్న దిగివచ్చిన బంగారం ధరలు.. ఈరోజు పైపైకి కదిలాయి.. ఈరోజు బంగారం ధర స్వల్పంగా పెరిగింది.. పసిడి రేటు ఎగసింది.. బంగారం బాటలోనే వెండి కూడా నడిచింది.. ఈరోజు వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది.. నేటి ధరలు ఇలా ఉన్నాయి..

Today Gold Rate: and silver price increases
Today Gold Rate: and silver price increases

శుక్రవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధరకి రూ.110 పెరిగింది.. దీంతో ఈ రోజు బంగారం ధర రూ. 48,000 చేరింది.. అదేవిధంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా రూ.100 పెరిగింది.. ఈ రోజు బంగారం ధర రూ. 44,000 చేరింది.. నిన్న అమాంతం పడిపోయిన వెండి ధరలు ఈరోజు స్వల్పంగా పెరిగాయి.. నిన్నటి రేటు కి ఈరోజు రూ.200 పెరిగింది. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ.74,200 చేరింది.. బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకోవడానికి పలు అంశాలు కారణమవుతాయి. ముఖ్యంగా అమెరికా డాలర్ బలపడడం కూడా ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు..


Share

Related posts

ఓటర్ ఐడి లేకున్నా ఓటు వేయవచ్చు

sarath

Sour curd for skin: పుల్లటి పెరుగుతో మీ అందాన్ని ఇలా రెట్టింపు చేసుకోండి

Kumar

Shankar : శంకర్ – రాం చరణ్ ల పాన్ ఇండియా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్..?

GRK