NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: నెల రోజుల్లోనే 2300 పెరిగిన బంగారం ధరలు..!! నేటి రేట్లు ఇవే..

Today Gold Rate: (1/6/2021) బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో.. అసలు అంచనా వేయలేం.. ఎందుకంటే బంగారం ధరపై ప్రభావం చూసే అంశాలు చాలానే ఉంటాయి.. ఒక్కసారి మే 1 నుంచి జూన్ 1 వరకు బంగారం ధరల్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం.

Today Gold Rate: and silver price increases
Today Gold Rate and silver price increases

Read More: పీపీఎఫ్ ఖాతా లో ఎంత బ్యాలెన్స్ ఉందో చెక్ చేసుకోండిలా..

మంగళవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.90 పెరిగి 45,000 కి పెరిగింది.. ఇదే ధరని మే 1వ తేదీన 43,800 గా ఉంది. ఈ ధర తో పోల్చుకుంటే నేటికీ రూ. 2100 పెరిగింది.. ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 పెరిగి రూ.50,070 కి చేరింది.. ఈ రేటును మే 1వ తేదీన రూ.47,780 తో పోల్చుకుంటే రూ.2,290 పెరిగింది.. రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత పెరగనున్నాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.. నిన్న ఒక్కసారిగా పడిపోయిన వెండి ధరలు ఈరోజు పుంజుకున్నాయి.. ఈరోజు వెండి ధర పెరిగింది. నిన్నటి రేటు తో పోల్చుకుంటే రూ.400 పెరిగి రూ.72,000 కు చేరుకుంది..

author avatar
bharani jella

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?