ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..

Share

Today Gold Rate: రెండు రోజులుగా స్థిరంగా ఉంటున్న బంగారం ధరలకు ఈరోజు రెక్కలొచ్చాయి.. పసిడి ధర పైపైకి కదిలింది. బంగారం ధర పెరిగింది.. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు పెరిగితే అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం ధరలు తగ్గాయి.. ప్రధాన నగరాలలో నేటి బంగారం, వెండి రేట్లు ఇలా ఉన్నాయి..

Today Gold Rate: and Silver Price Increases
Today Gold Rate: and Silver Price Increases

మంగళవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు తో పోల్చుకుంటే రూ.100 పెరిగి రూ.44,800 కి చేరింది. అదేవిధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధరకి రూ.110 పెరిగి రూ.48,880 కి ఎగసింది. ఇవే బంగారం ధరలు సికింద్రాబాద్, వైజాగ్, విజయవాడ, కేరళ, బెంగళూరు, భువనేశ్వర్, మంగళూరు, మైసూర్ లో కూడా ఇలాగే ఉన్నాయి.. ఒకవైపు బంగారం.ధరలు పెడితే మరోవైపు వెండి కూడా అదే బాటలో పయనించింది. నిన్న స్థిరంగా ఉన్న వెండి ధర ఈరోజు పైకి కదిలాయి. నిన్నటి ధరతో పోల్చుకుంటే రూ.100 పెరిగింది. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ.72,100 కి చేరింది. దేశీయ మార్కెట్ లో వెండి ధర పెరిగితే అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం వెండి రేటు తగ్గింది.


Share

Related posts

కోడిని క్ష‌మించిన డొనాల్డ్ ట్రంప్.. ‘షాక్’లో మీడియా!

Teja

Breaking: ఆ రోజే మా ఎన్నికలు.. తేదీ ఖరారు…!

amrutha

తెలంగాణ గవర్నర్ తమిళి సైని కలిసిన గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సతీమణి ఉషాభాయి.. కీలక వినతి

somaraju sharma