Today Gold Rate: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. నేటి రేట్లు ఇవే..!!

Share

Today Gold Rate: (30/5/2021) పసిడి ప్రియులకు అలర్ట్.. రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు పెరిగాయి.. బంగారం ధర మళ్లీ పెరిగింది.. పసిడి ధర ఆకాశాన్ని చూస్తోంది.. భారతదేశంలో పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనుగోళ్ళు పెరుగుతున్నాయి.. అదేవిధంగా ఇన్వెస్టర్లు కూడా బంగారంపై పెట్టుబడులు పెట్టడంతో బంగారం ధరలు మరింత పెరుగుతున్నాయి.. రానున్న రోజుల్లో బంగారం ధరలు ఇంకా పెరుగుతాయని మార్కెట్ విశ్లేషకుల అంచనా. నేటి బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి..

Today Gold Rate: and Silver price slightly hike
Today Gold Rate: and Silver price slightly hike

Read More: Suma – viswaksen: సుమ కత్తిలా ఉందన్న విశ్వక్సేన్.. సుమా రిప్లై ఏమిటంటే..

ఆదివారం హైదరాబాద్ మార్కెట్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,800 కి చేరింది.. నిన్నటి రేటు తో పోలిస్తే రూ.100 పెరిగింది.. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,950 కి ఎగసింది.. ఇదే బంగారం ధరలు నిన్నటి రేటు తో పోల్చుకుంటే రూ.90 పెరిగింది.. ఇదే బంగారం ధరలు సికింద్రాబాద్, విజయవాడ, వరంగల్, వైజాగ్, కేరళ, మంగళూరు, మైసూర్ లో కూడా ఇలాగే ఉన్నాయి.. నిన్న పెరిగిన వెండి ధరలు ఈరోజు కూడా అదే బాట పయనించింది. ఈరోజు కూడా వెండి ధర పెరిగింది. నిన్నటి ధరకీ రూ.100 పెరిగింది. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ.76,200 కి ఎగసింది..


Share

Related posts

స్ట్రాంగ్ లాయర్ తో నిమ్మగడ్డ కి చెక్ పెట్టిన జగన్

siddhu

రాజధానిలోనే జగన్ మకాం

somaraju sharma

పార్టీల జమిలి జపం..! ఆ ఎన్నికలు సాధ్యమేనా..!? “న్యూస్ ఆర్బిట్” స్పెషల్

Srinivas Manem