NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: దిగొచ్చిన వెండి.. స్థిరంగా బంగారం.. భారీగా పెరిగిన కొనుగోళ్లు..!!

gold-photo

Today Gold Rate: బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి గుడ్ న్యూస్.. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధర ఈరోజు కూడా అదే బాట పయనించింది.. దీంతో వరుసగా రెండో రోజు కూడా బంగారం ధర స్థిరంగా ఉంది.. దీంతో బంగారం కొనుగోలు ఎక్కువగా చేస్తున్నారు. దేశంలో పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనేవారు ఎక్కువయ్యారు.. ఇన్వెస్టర్లు బంగారం తగ్గడంతో పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు. నేటి బంగారం, వెండి ధరలు ఇలా..

Today Gold Rate: constant in 2nd day silver price falls down
Today Gold Rate constant in 2nd day silver price falls down

బుధవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,110 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.. అదేవిధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,110 వద్ద స్థిరంగా ఉంది. బంగారం ధర స్థిరంగా ఉండడం వరుసగా రెండో రోజుకి చేరింది.. దీంతో తో బంగారం ధరలు పెరుగుతాయని అంచనా వేసిన నిపుణులు కూడా ఆశ్చర్యపోతున్నారు. అయితే బంగారం ధరలు స్థిరంగా ఉన్న ప్రతిసారీ పెరుగుతాయి కాబట్టి ఈసారి కూడా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు నిపుణులు.. నిన్న పెరిగిన వెండి ధర ఈరోజు దిగివచ్చింది.. నిన్నటి రేటు తో పోల్చుకుంటే రూ.200 తగ్గింది దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ.73,300 కి క్షీణించింది..

author avatar
bharani jella

Related posts

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ ముగిసిన వాదనలు .. తీర్పు ఎప్పుడంటే..?

sharma somaraju

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N