Today Gold Rate: భారీగా తగ్గిన వెండి ధర.. నేటి బంగారం, వెండి ధరలు ఇలా..!!

Gold ornaments: మీకు నగలంటే ఇష్టమా? అయితే మీకు ఆరోగ్యం కూడా!!
Share

Today Gold Rate: (22/5/2021) పసిడి ప్రియులకు అలర్ట్.. బంగారం ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. ఈరోజు బంగారం ధర లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. నిన్నటి ధర వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి.. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర నిలకడగానే ఉంది.. బంగారం ధర స్థిరంగా ఉన్న ప్రతిసారి రెట్టింపు వేగంతో పెరుగుతుంది.. ఈసారి కూడా అదే ట్రెండ్ కొనసాగనుంది.. బంగారం ధరలు స్థిరంగా ఉంటే వెండి ధరలు మాత్రం తగ్గాయి.. వరుసగా వెండి ధరలు తగ్గడం ఇది మూడో రోజు.. అంతర్జాతీయ మార్కెట్లో కూడా వెండి ధరలు తగ్గాయి.. నేటి బంగారం, వెండి ధరలు ఇలా..

Today Gold Rate: constant silver price continuously decreases 3rd day
Today Gold Rate: constant silver price continuously decreases 3rd day

శనివారం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం నిన్నటి ధర రూ.45,600 వద్ద స్థిరంగా ఉంది.. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం నిన్నటి రేటు రూ.49,750 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర నిలకడగా ఉండటంతో దేశీయ మార్కెట్లో కూడా బంగారం ధర స్థిరంగా ఉంది. బంగారం ధర ఔన్స్ కు 1881 డాలర్ల వద్ద కొనసాగుతోంది.. ఈరోజు వెండి ధర రూ.500 తగ్గింది దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ.76,400 కి క్షీణించింది.. వరసగా మూడు రోజులలో వెండి ధర 2000 లకు పైగా తగ్గటం గమనార్హం. వెండి ధర తగ్గుతూ రావటం వెండి కొనుగోలు చేసే వారికి ఊరట కలిగిస్తోంది.


Share

Related posts

కరోనాకు అంతం ఎప్పుడో చెప్పిన బిల్ గేట్స్..!!

sekhar

ఇది సాయి పల్లవి కే సాధ్యం .. అందుకే కుర్రాళ్ళు తనంటే పడి ఛస్తారు !

GRK

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఈ హీరోయిన్ పడిన కష్టాలు ఎవరూ పడిఉండరు

Naina