NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన బంగారం ధరలు.. దేశీయ మార్కెట్ లో ధరలు పెరిగాయా..!?

Today Gold Rate: (14/5/2021) పసిడి ప్రియులకు అలర్ట్.. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్.. నిన్న తగ్గిన బంగారం ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి.. ఈ రోజు బంగారం ధర లో ఎటువంటి మార్పు చోటు చేసుకోలేదు.. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరిగితే.. దేశీయ మార్కెట్లో మాత్రం బంగారం ధరలు తగ్గాయి.. బంగారం ధరలు స్థిరంగా ఉంటే.. వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి.. ఈ రోజు బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయి..

Today Gold Rate: constant silver price decreases
Today Gold Rate constant silver price decreases

శుక్రవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రూ 48,560 వద్ద స్థిరంగా ఉంది.. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధర రూ.44,500 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పరుగులు పెట్టింది. బంగారం ధర ఔన్స్ కు 0.11 శాతం పెరిగింది.. దీంతో పసిడి రేటు ఔన్స్ కు 1826 డాలర్లకు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర పెరిగినా కూడా దేశీయ మార్కెట్లో పసిడి ధర స్థిరంగా ఉండడం గమనించాల్సిన విషయం. అయితే బంగారం ధర పై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి.. నిన్న తగ్గిన వెండి ధరలు ఈరోజు స్వల్పంగా పెరిగాయి.. నిన్నటి రేటు కి రూ.100 పెరిగింది.. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ 76,000 కు చేరుకుంది..

author avatar
bharani jella

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju