ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: పసిడి ధరలకు బ్రేక్.. తాజా రేట్లు ఇవే..!!

Share

Today Gold Rate: (20/5/2021) పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా 5 రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలకు ఈరోజు బ్రేక్ పడింది.. ఈరోజు బంగారం ధరలో ఎటువంటి మార్పు లేదు.. ఈ రోజు పసిడి ధర స్థిరంగా ఉంది.. బంగారం ధర స్థిరంగా ఉంటే.. వెండి ధర మాత్రం దిగివచ్చింది.. నేటి బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి..

Today Gold Rate: constant silver price falls down
Today Gold Rate: constant silver price falls down

గురువారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధర రూ.45,450 వద్ద స్థిరంగా ఉంది.. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు రూ.49,590 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.. మే 14న కూడా బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ.. ఆ తర్వాత వరుసగా 5 రోజులుగా పసిడి పెరుగుతూ వచ్చాయి.. ఈ నెల మొత్తంగా చూసుకుంటే బంగారం ధరలు 3 సార్లు స్థిరంగా ఉన్నాయి.. స్థిరంగా ఉన్న ప్రతి సారి బంగారం ధరలు పెరుగుతూ వచ్చాయి.. అలాగే దేశీయ మార్కెట్ విశ్లేషకులు చెప్పినట్టుగా మరో మూడు నెలలు బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంది.. నిన్న పెరిగిన వెండి ధర ఈరోజు చతికిలబడింది.. ఈరోజు వెండి ధర నిన్నటి రేటు కు ఏకంగా రూ.1000 తగ్గింది.. దీంతో ఈ రోజు కిలో వెండి ధర రూ.77,500 కి క్షీణించింది..


Share

Related posts

పవన్ కళ్యాణ్ చేసిన పనికి మెగా ఫాన్స్ అందరూ ఆగం ఆగం అవుతున్నారు !

GRK

Karthika Deepam: బిచ్చగాడు కార్తీక్ ను చూస్తాడా..? అసలు దీప ఏమైంది.. ప్రాణాలతోనే ఉందా.. లేక..?

Ram

టిడిపి కు మరో షాక్..? మరో మాజీ మంత్రి అరెస్టుకు రంగం సిద్ధం?

arun kanna