NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: పసిడి ప్రియులకు అలర్ట్.. భారీగా పడిపోయిన బంగారం ధరలు..!!

Today Gold Rate: (2/5/2021) పసిడి ప్రేమికులకు శుభవార్త.. మీరు బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా.. అయితే ఇది సరైన సమయంగా సూచించవచ్చు.. నిన్న తగ్గిన బంగారం ధరలు ఈరోజు ధర లో ఎలాంటి మార్పు లేకుండా అలాగే స్థిరంగా ఉన్నాయి.. ఈ రోజు బంగారం ధరలు నిన్నటి ధర వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి.. ఒకవైపు బంగారం ధరలు స్థిరంగా ఉంటే.. వెండి ధర మాత్రం అమాంతం పడిపోయింది.. వెండి ధర దిగివచ్చింది.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి..

Today Gold Rate: constant silver price falls down
Today Gold Rate constant silver price falls down

ఆదివారం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 43,800 నిన్నటి ధర వద్ద స్థిరంగా కొనసాగుతోంది.. అదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,780 గా స్థిరంగా ఉంది.. ఈరోజు ధర తో గత వారం రోజుల ధర తో పోల్చుకుంటే.. ఏప్రిల్ 23న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,800 ఉంది.. ఈ రేటు తో చూస్తే ఏకంగా రూ. 1000 తగ్గింది.. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,870 ఉంది.. ఈ రేటు తో చూస్తే ఏకంగా రూ. 1090 కి క్షీణించింది.. గత వారం తో పోల్చుకుంటే బంగారం ధర భారీగా పతనమైందని చెప్పుకోవచ్చు.. అమెరికా డాలర్ బలపడటం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.. నిన్నటి వెండి ధర కి ఏకంగా రూ.1200 తగ్గింది.. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ. 72,800 కు పడిపోయింది..

author avatar
bharani jella

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!