NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: తటస్థంగా బంగారం.. వెండి పైపైకి.. నేటి రేట్లు ఇలా..

reason for gold rate hike in india

Today Gold Rate: బంగారం కొనుగోలు చేయాలని భావించి వారికి శుభవార్త.. నిన్న తగ్గిన బంగారం ఈరోజు స్థిరంగా ఉంది.. నేడు బంగారం ధరలలో ఎటువంటి మార్పు చోటు చేసుకోలేదు.. పసిడి ధరలు తటస్థంగా ఉన్నాయి.. ఒకవైపు బంగారం ధరలు స్థిరంగా ఉంటే.. మరోవైపు వెండి ధరలు మాత్రం పైపైకి కదిలాయి.. నేటి బంగారం, వెండి ధరలు ఈవిధంగా ఉన్నాయి..

Today Gold Rate: Constant Silver Price hike
Today Gold Rate Constant Silver Price hike

గురువారం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు రూ.48,980 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధర రూ.44,900 వద్ద తటస్థంగా ఉంది.. ఈ ఐదు రోజులలో బంగారం ధర రెండు సార్లు స్థిరంగా ఉంటే.. మూడు సార్లు తగ్గింది.. దీనిని బట్టి చూస్తుంటే బంగారం ధరలు తగ్గే సూచనలున్నట్లుగా కనిపిస్తున్నాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.. నిన్న తగ్గిన వెండి ధర ఈరోజు పైపైకి కదిలింది.. నిన్నటి రేటు తో పోలిస్తే ఏకంగా రూ.400 పెరిగింది. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ.73,100 కి ఎగసింది..

author avatar
bharani jella

Related posts

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N