NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: 8 రోజుకు చేరుకున్న బంగారం తగ్గుదల.. వెండి పతనం.. నేటి ధరలు ఇలా..

Today Gold Rate: (20/6/2021) పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ఈరోజు కూడా బంగారం ధర ధర తగ్గింది.. వరుసగా 7 రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర నేడు కూడా అదే బాటలో పయనించింది.. జూన్ 13 నుంచి బంగారం ధరల్లో తగ్గుదల మొదలైంది.. ఆ రోజు నుంచి నేటి వరకు బంగారం ధర పడిపోతూ వస్తోంది.. నీటితో కలిపి వరుసగా 8 రోజులుగా బంగారం ధర తగ్గుతూ వచ్చింది.. బంగారం కొనుగోలు చేసే వారికి ఇది గుడ్ న్యూస్ అయితే.. గోల్డ్ ఇన్వెస్టర్లకు మాత్రం ఇది ఖచ్చితంగా బ్యాడ్ న్యూస్.. ఇప్పటికే ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులు తీసుకుంటున్నారు.. దీంతో బంగారం తగ్గుదల మరింత క్షీణిస్తుంది.. నేటి బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం రండి..!!

Today Gold Rate: continually decreases in 8 days silver price falls down in 3days
Today Gold Rate continually decreases in 8 days silver price falls down in 3days

Read More: Aadhaar Update History: అన్ని ప్రభుత్వ పథకాలకు అవసరమైన “ఆధార్ అప్డేట్ హిస్టరీ” డౌన్లోడ్ చేసుకోండిలా..

ఆదివారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,000 కి దిగివచ్చింది.. నిన్నటి రేటు తో పోల్చుకుంటే రూ.250 తగ్గింది. అదేవిధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు తో పోలిస్తే రూ.270 క్షీణించింది. దీంతో ఈ రోజు బంగారం ధర రూ.48,000 కు పడిపోయింది.. ఇవే బంగారం ధరలు సికింద్రాబాద్, విజయవాడ , వైజాగ్, వరంగల్, బెంగళూరు, భువనేశ్వర్, మంగళూరు, మైసూర్ లలో కూడా ఇలాగే ఉన్నాయి. వరుసగా 2 రోజులుగా భారీగా తగ్గుతున్న వెండి ధర ఈ రోజు కూడా అదే తోవలో పయనించాయి.. దీంతో వరుసగా 3వ రోజు వెండి ధరలు తగ్గాయి. ఈరోజు వెండి ధర భారీగా తగ్గింది. నిన్నటి రేటుతో పోలిస్తే ఏకంగా రూ.900 తగ్గింది. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ. 73,100 కి చేరింది.

author avatar
bharani jella

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk