NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate : నిన్నటి వరకు పరుగులు పెట్టిన బంగారం ధరకు ఈరోజు బ్రేక్ పడింది.. ఈరోజు బంగారం, వెండి ధరలు..!!

Today Gold Rate: (16/4/2021) పసిడి ప్రియులకు శుభవార్త.. నిన్నటి వరకు పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు నేల చూపులు చూస్తోంది.. బంగారం ధర వెలవెలబోతోంది.. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్ గా చెప్పవచ్చు.. బంగారం ధర పడిపోయింది.. ఒకవైపు బంగారం ధర నేలచూపులు చూస్తూంటే.. వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది.. ఈరోజు వెండి ధరలు నిన్నటి ధర వద్దే స్థిరంగా కొనసాగుతున్నాయి.. ఈరోజు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి..!!

Today Gold Rate: decreases silver price constant
Today Gold Rate decreases silver price constant

శుక్రవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఈవిధంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం నిన్నటి ధర కి రూ.100 తగ్గింది. దీంతో ఈ రోజు బంగారం ధర రూ.43,700 కి చేరింది.. 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు కి రూ.110 తగ్గింది. దీంతో ఈరోజు రేటు రూ.47,670 కి చేరింది.. ఈరోజు వెండి ధర లో ఎలాంటి మార్పు లేదు.. ఈరోజు కేజీ వెండి ధర రూ. 71,900 వద్ద స్థిరంగా కొనసాగుతోంది ..

author avatar
bharani jella

Related posts

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N