ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: స్వల్పంగా తగ్గిన బంగారం.. తటస్థంగా వెండి.. నేటి రేట్లు ఇలా..

gold rates decreased
Share

Today Gold Rate: (2/8/2021) పసిడి ప్రేమికులకు శుభవార్త.. నిన్న తగ్గిన బంగారం ధరలు ఈరోజు కూడా అదే బాటలో పయనించాయి.. నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.. దీంతో వరుసగా రెండో రోజు బంగారం ధరల్లో తగ్గుదల నమోదైంది.. ఒకవైపు బంగారం ధర తగ్గితే.. మరోవైపు వెండి మాత్రం స్థిరంగా కొనసాగుతోంది.. నేటి బంగారం, వెండి ధరలు ఈవిధంగా ఉన్నాయి..

Today Gold Rate: decreases silver price constant
Today Gold Rate: decreases silver price constant

సోమవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం నిన్నటి రేటు తో పోలిస్తే రూ 10 తగ్గి రూ.44,990 కి చేరింది.. అదేవిధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా స్వల్పంగా రూ.10 తగ్గింది.. దీంతో ఈ రోజు బంగారం ధర రూ.49,990 కి చేరింది.. వాణిజ్య యుద్ధాలు, బ్యాంకులో నిల్వ ఉన్న బంగారం, వాటి వడ్డీ రేట్లు, డాలర్ విలువ, బాండ్ ఈల్డ్, క్రిప్టోకరెన్సీ వంటి అంశాలు బంగారం ధరల హెచ్చుతగ్గుదలలో ప్రభావం చూపుతాయి.. నిన్న తగ్గిన వెండి ధర ఈరోజు తటస్థంగా కొనసాగుతోంది.. ఈరోజు వెండి ధర లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు.. ఈరోజు కిలో వెండి ధర రూ.73000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.. నేడు బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి గుడ్ న్యూస్ గా చెప్పవచ్చు.


Share

Related posts

ఆస్సామీ సింగర్‌పై కేసు

Siva Prasad

ర్యాలీకి మమత ఆహ్వనం..అయినా కెసిఆర్ దూరం

somaraju sharma

GOOGLE PAY : గూగుల్‌ పే న్యూ ఫ్యూచర్.. ఇక పై ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు కూడా…!

Ram