Today Gold Rate: మహిళలకు శుభవార్త.. దిగివచ్చిన బంగారం ధరలు..

Share

Today Gold Rate: (1/5/2021) పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా.. అయితే శుభ తరుణం వచ్చేసింది.. నిన్న పైపైకి కదిలిన బంగారం ధరలు ఈ రోజు కిందకు దిగి వచ్చాయి.. ఈరోజు బంగారం ధర వెలవెలబోతోంది.. పసిడి ధర పడిపోయింది.. ఒకవైపు బంగారం ధరలు తగ్గితే.. మరోవైపు వెండి ధరలు ఆకాశాన్ని చూస్తున్నాయి.. ఈరోజు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి..

Today Gold Rate: falls down silver price hike
Today Gold Rate: falls down silver price hike

శనివారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధర కి ఏకంగా రూ.500 తగ్గింది.. దీంతో రూ.43,800 కు క్షీణించింది.. అదే సమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.550 క్షీణించింది.. దీంతో రూ.47,780 కు పడిపోయింది.. ఇవే బంగారం ధరలు విజయవాడ, వైజాగ్, మైసూర్, మంగళూరు, భువనేశ్వర్, కేరళ, బెంగళూరు మార్కెట్ లో కూడా ఇలానే ఉన్నాయి.. నిన్న తగ్గిన వెండి ధరలు ఈరోజు అమాంతం పెరిగాయి.. ఈరోజు వెండి ధర మిన్నంటుతోంది. నిన్నటి వరకు పడిపోయిన బంగారం ధర ఈరోజు ఆకాశాన్ని చూస్తోంది.. నిన్నటి ధరకి ఏకంగా రూ.700 పెరిగింది.. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ.74000 కు చేరింది.


Share

Related posts

“చంద్రబాబుని కొట్టబోయిన నారా లోకేష్”..!? అంతేగా ఏబీఎన్ ఆర్కే వారు..!?

Srinivas Manem

మీ వాట్సాప్ ను హ్యాక్ చేయడం చాలా సులువు…! కానీ ఇలా తప్పించుకోండి

siddhu

ప్రశ్నిస్తే దేశద్రోహి అంటారా? : ఎంపీ గల్లా

sarath