NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: పసిడి పరుగులకు బ్రేక్.. మళ్ళీ తగ్గిన బంగారం ధరలు..!!

Gold ornaments: మీకు నగలంటే ఇష్టమా? అయితే మీకు ఆరోగ్యం కూడా!!

Today Gold Rate: (11/5/2021) పసిడి ప్రియులకు శుభవార్త.. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్.. వరసగా నాలుగు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలకు ఈరోజు బ్రేక్ పడింది.. ఈరోజు పుత్తడి ధరలు కిందకు దిగివచ్చాయి.. పసిడి ధర వెలవెలబోతోంది.. బంగారం ధర దిగివచ్చింది.. ఈరోజు బంగారం, వెండి రేట్లు ఇలా..

Today Gold Rate: falls down silver price hike
Today Gold Rate falls down silver price hike

మంగళవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధరకి ఏకంగా రూ. 510 తగ్గింది.. దీంతో ఈరోజు ధర రూ 48,670 కి క్షీణించింది.. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర లో ఎలాంటి మార్పు లేదు.. దీంతో ఈరోజు నిన్నటి ధర రూ.44,610 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.. చెన్నై, విజయవాడ, వైజాగ్, మంగళూరు, భువనేశ్వర్, కేరళ లో కూడా బంగారం ధరలు ఇలానే ఉన్నాయి.. పసిడి రేటు ఔన్స్ కు 1836 డాలర్లకు తగ్గింది. అంతర్జతీయ మార్కెట్లో పసిడి పడిపోవడంతో దేశీయ మార్కెట్లను అదే ట్రెండ్ కొనసాగినట్లు బులియన్ మార్కెట్లో నిపుణులు చెబుతున్నారు.. రెండు రోజులుగా స్థిరంగా ఉన్న వెండి ధరలు ఈరోజు పైపైకి కదిలాయి.. వెండి ధర రూ.400 పెరిగింది.. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ.76,500 కు చేరింది..

author avatar
bharani jella

Related posts

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N

Nagarjuna-NTR: నాగార్జున – ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Fire Accident: అనంతపురం గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం ..రూ.2కోట్లకుపైగా ఆస్తినష్టం..!

sharma somaraju

Vote: ఓటర్లకు బిగ్ అలర్ట్ .. ఓటు హక్కు నమోదునకు నేడే అఖరు రోజు

sharma somaraju

Lok Sabha Elections: అస్సాంలోని ఈ పెద్ద కుటుంబంలో 350 మంది ఓటర్లు ..ఆ కుటుంబ ఓట్ల కోసం అభ్యర్ధుల ప్రయత్నాలు

sharma somaraju