NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: మహిళలకు గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం.. నేటి రేట్లు ఇలా..!!

Today Gold Rate: and silver price falls down

Today Gold Rate: (23/7/2021) బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి శుభవార్త.. నిన్న తగ్గిన బంగారం ధర ఈరోజు కూడా అదే బాటలో పయనించింది.. నేడు బంగారం ధర తగ్గింది.. దీంతో వరుసగా రెండో రోజు కూడా బంగారం ధర తగ్గింది.. బంగారం ధర వెలవెలబోతోంది.. పసిడి ధర దిగొచ్చింది.. ఒకవైపు బంగారం ధర తగ్గితే.. మరోవైపు వెండి ధర మాత్రం దూసుకెళ్తోంది.. నేటి రేట్లు ఈవిధంగా ఉన్నాయి..

Today Gold Rate: falls down silver price hike
Today Gold Rate: falls down silver price hike

శుక్రవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు తో పోల్చుకుంటే ఏకంగా రూ.350 తగ్గి రూ.44,550 కి క్షీణించింది. అదేవిధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధర తో పోలిస్తే ఏకంగా రూ.380 తగ్గింది.. దీంతో ఈ రోజు బంగారం ధర రూ.48,600 కి దిగివచ్చింది.. ఇవే బంగారం ధరలు సికింద్రాబాద్, వైజాగ్, విజయవాడ, కేరళ, భువనేశ్వర్, బెంగళూరు, మంగళూరు, మైసూర్ లలో కూడా ఈవిధంగానే ఉన్నాయి. బ్యాంకులలో నిల్వ ఉన్న బంగారం, వాటి వడ్డీ రేట్లు, బంగారంపై పెట్టుబడులు, వాణిజ్య యుద్ధాలు, క్రిప్టోకరెన్సీ, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు, డాలర్ విలువ, వంటి పలు అంశాలు బంగారం ధరలు హెచ్చుతగ్గుల పై ప్రభావం చూపుతాయని గమనించాలి.. నిన్న పైపైకి కదిలిన వెండి ధర ఈరోజు కూడా పెరిగింది. దీంతో వరుసగా రెండో రోజు కూడా వెండి రేటు లో పెరుగుదల నమోదైంది. నిన్నటి రేటు తో పోలిస్తే ఏకంగా రూ.400 పెరిగింది. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ.71,900 కి చేరింది..

author avatar
bharani jella

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju