NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: కొండెక్కిన బంగారం ధరలు.. 50వేలకు చేరువలో..

reason for gold rate hike in india

Today Gold Rate: (9/5/2021) పసిడి ప్రియులకు అలర్ట్.. వరుసగా మూడో రోజు బంగారం ధరలు పెరిగాయి.. బంగారంపై పెట్టుబడి పెట్టాలి అనుకునే వారంతా ఇప్పటికే పెట్టేశారు.. కొత్తగా మరికొన్ని పెట్టుబడులు వస్తూనే ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో కంటే బంగారంపై పెట్టుబడి పెడితే కలిసి వస్తుంది అనే నమ్మకం ఇన్వెస్టర్లలో కనిపిస్తోంది.. అందువలన ఏప్రిల్1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలయ్యాక బంగారం పై పెట్టుబడులు పెరుగుతున్నాయి.. ఫలితంగా బంగారం ధరలు వరసగా పెరుగుతున్నాయి.. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ రావడంతో కొనుగోళ్లు కూడా పెరిగాయి.. దీంతో బంగారం ధర 50 వేలకు చేరుకుంటోంది..

Today Gold Rate: hike silver price constant
Today Gold Rate hike silver price constant

ఆదివారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు కి రూ.100 పెరిగి రూ.44,600 కి ఎగిసింది.. అదే సమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెరిగింది.. దీంతో ఈ రోజు బంగారం ధర రూ.48,600 కి పెరిగి 50,000 కు చేరువలో ఉంది.. ఈరోజు వెండి ధరలు ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు.. నిన్నటి వరకు పరుగులు పెట్టిన బంగారం వెండి ధర ఈ స్థిరంగా ఉంది.. ఈరోజు వెండి ధర రూ.76,100 వద్ద స్థిరంగా కొనసాగుతోంది..

author avatar
bharani jella

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju