NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: పసిడి ప్రియులకు అలర్ట్.. పైపైకి కదిలిన బంగారం ధరలు..

Today Gold Rate:(30/4/2021) బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా అయితే మీకు బ్యాడ్ న్యూస్.. పసిడి ప్రియులకు అలర్ట్.. నిన్నటి వరకు తగ్గిన బంగారం ధరలు ఈరోజు పైపైకి కదిలాయి.. పుత్తడి ధరలు ఆకాశాన్ని చూస్తున్నాయి.. బంగారం ధరలు పైపైకి కదిలాయి.. ఒకవైపు బంగారం ధరలు పెరిగితే.. మరోవైపు వెండి ధరలు క్షిణించాయి.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇలా..

Today Gold Rate: hike silver price decreases
Today Gold Rate hike silver price decreases

శుక్రవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు కి 150 పెరిగి రూ.44,300 గా నిలిచింది.. అదే సమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.170 పెరిగి రూ.44,300 కు చేరింది.. కేరళ, బెంగళూరు, విజయవాడ, వైజాగ్, మైసూర్, మంగళూరు, భువనేశ్వర్ బులియన్ మార్కెట్లో కూడా బంగారం ధరలు ఈ విధంగానే ఉన్నాయి.. నిన్న పెరిగిన వెండి ధరలు ఈరోజు పడిపోయాయి.. వెండి ధర దిగివచ్చింది.. నిన్నటి రేటుకి రూ.200 లతో తగ్గుదలతో ఈరోజు కిలో వెండి ధర రూ. 73,300కు క్షీణించింది.. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

author avatar
bharani jella

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!