ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: మళ్లీ పెరిగిన బంగారం ధర.. తగ్గిన వెండి..

Today Gold Rate: hike silver price falls down
Share

Today Gold Rate: (13/8/2021) వరుసగా రెండు రోజులుగా స్థిరంగా ఉంటున్న బంగారం ధరలు ఈరోజు పైకి కదిలాయి.. నేడు బంగారం ధరలలో పెరుగుదల నమోదైంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర పెరగడంతో దేశీయ మార్కెట్లో కూడా బంగారం ధర పెరిగింది.. బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం తగ్గింది.. ఈరోజు ప్రధాన నగరాలలో బంగారం వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి..

Today Gold Rate: hike Silver Price falls down
Today Gold Rate: hike Silver Price falls down

శుక్రవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు తో పోలిస్తే రూ.250 పెరిగింది. దీంతో ఈ రోజు ధర రూ.43,600 కి చేరింది. అదేవిధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధర తో పోల్చుకుంటే రూ.260 పెరిగింది. దీంతో బంగారం ధర రూ.47,560 కి ఎగసింది.. ఇవి బంగారం ధరలు సికింద్రాబాద్, వరంగల్, విజయవాడ, వైజాగ్, కేరళ, మంగళూరు, మైసూర్, బెంగళూరు, భువనేశ్వర్ లలో కూడా ఈ విధంగానే ఉన్నాయి..

వరుసగా రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న వెండి ధర ఈరోజు కూడా అదే బాటలో పయనించింది.. నేడు కూడా వెండి ధర తగ్గింది.. దీంతో వరుసగా మూడో రోజు కూడా వెండి ధర వెలవెలబోయింది.. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర పెరిగినా కూడా దేశీయ మార్కెట్లో వెండి ధర తగ్గడం గమనార్హం.. నిన్నటి రేటుతో పోలిస్తే ఏకంగా రూ.500 తగ్గింది. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ.67,500 కి పడిపోయింది.. ఈరోజు వెండి వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేయాలని భావించే వారికి శుభ తరుణంగా గా చెప్పవచ్చు.


Share

Related posts

Alia Bhatt : రామ్ చరణ్, NTR ఫాన్స్ నన్ను అపార్ధం చేసుకోకండి, అసలు ఏం జరిగింది అంటే: అలియా భట్

Ram

సురేఖతో చిరంజీవి పెళ్లి ప్రయాణం

Teja

Bigg Boss 6 Telugu: ఈ సారి అనపూర్ణ స్టూడియో కాదు .. వేరే చోట బిగ్ బాస్ 6 .. నాగార్జున కి షాక్ ? ఎంత లాస్ తెలుసా?

sekhar