NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: జోరు పెంచిన బంగారం.. వెండి ఢమాల్.. నేటి రేట్లు ఇలా..

Today Gold Rate: hike silver price falls down

Today Gold Rate: (19/8/2021) పసిడి ప్రియులకు అలర్ట్.. నిన్న పైపైకి కదిలిన బంగారం ధర ఈ రోజు కూడా అదే దారిలో నడిచింది. దీంతో ఈ రోజు కూడా బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఆకాశాన్ని చూస్తోంది.. బంగారం ధర భగ్గుమంటోంది.. ఒకవైపు బంగారం ధర పెరిగితే మరోవైపు వెండి ధర మాత్రం తగ్గింది.. లేటెస్ట్ తాజా ధరల అప్డేట్స్ ఇలా ఉన్నాయి..

Today Gold Rate: hike silver price falls down
Today Gold Rate hike silver price falls down

గురువారం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటుతో పోలిస్తే రూ.100 పెరిగింది. దీంతో ఈ రోజు ధర రూ.44,300 కి చేరింది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటితో పోలిస్తే రూ.110 పెరిగి రూ.48,330 కి దూసుకెళ్లింది. ఇవే బంగారం ధరలు విజయవాడ, వరంగల్, వైజాగ్, బెంగళూరు, భువనేశ్వర్, కేరళ, మంగళూరు, మైసూర్ లలో కూడా ఈ విధంగానే ఉన్నాయి..

ఈరోజు వెండి పరుగులకు బ్రేక్ పడింది. నిన్న పైకి కదిలిన వెండి ఈరోజు అమాంతం పడిపోయింది. నిన్నటితో పోల్చుకుంటే రూ. 400 తగ్గింది. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ.68,200 కి దిగివచ్చింది. ఈ రోజు వెండి వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేయాలని భావించే వారికి గుడ్ న్యూస్ గా చెప్పవచ్చు.

author avatar
bharani jella

Related posts

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju