NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. నేటి ధరలు ఇలా..

Today Gold Rate: (23/6/2021) పసిడి ప్రియులకు అలర్ట్.. వరుసగా 10 రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలకు ఈరోజు బ్రేక్ పడింది.. ఈరోజు ఊపందుకున్నాయి.. నేడు బంగారం ధరలు పెరిగాయి.. పసిడి ధర ఆకాశాన్ని చూస్తుంది.. ఇలా వరుసగా మూడు రోజులపాటు బంగారం ధరలు పెరిగితే.. అప్పుడు బంగారం కొనుగోలు చేయాలని భావించేవారు కొనుగోలు చేయమని మార్కెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు.. నేటి బంగారం, వెండి ధరలు ఈవిధంగా ఉన్నాయి.

Today Gold Rate: hike silver price falls down
Today Gold Rate hike silver price falls down

Read More: Allu Sirish: అల్లు శిరీష్ వర్క్ అవుట్ మామూలుగా లేదుగా.. వీడియో వైరల్..

బుధవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు తో పోల్చుకుంటే రూ.200 తగ్గింది. దీంతో ఈరోజు ధర రూ.44,100 కి చేరింది.. అదేవిధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధర తో పోల్చుకుంటే రూ. 220 తగ్గి రూ.48,110 కి చేరింది.. ఇదే బంగారం ధరలు విజయవాడ, వైజాగ్, వరంగల్, భువనేశ్వర్, కేరళ, మైసూర్, మంగళూరు లో కూడా ఇలాగే ఉన్నాయి. వరుసగా రెండు రోజులు స్థిరంగా ఉన్న వెండి ధర ఈరోజు తగ్గింది. నిన్నటి రేటు తో పోల్చుకుంటే రూ.100 తగ్గింది. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ.73,100 కి చేరింది.

author avatar
bharani jella

Related posts

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!