Today Gold Rate : పసిడి ప్రియులకు ఝలక్.!! దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరలు..!

Share

Today Gold Rate : బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి అలర్ట్.. మెన్నటి వరకు వెలవెలబోయిన బంగారం ధర నిన్న, ఈరోజు మిన్నంటుతున్నాయి.. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా అదే బాటలో పయనించింది.. బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకునే ఇన్వెస్టర్లకు ఇదే మంచి టైం గా సూచిస్తున్నారు షేర్ మార్కెట్ నిపుణులు.. ఈరోజు బంగారం, వెండి ధరలు రెండు అమాంతం పెరిగాయి.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి..

Today Gold Rate : silver increases
Today Gold Rate : silver increases

శనివారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఈవిధంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.600 పెరిగ్గింది. దీంతో రేటు రూ.42,250 కి చేరింది.. 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.650 పెరిగ్గింది. దీంతో రేటు రూ.46, 090 కి చేరింది.. ఈరోజు వెండి ధర ఏకంగా రూ.1300 పెరిగ్గింది. .. ఈరోజు కిలో వెండి ధర రూ. 70,000 వద్ద కు చేరింది..


Share

Related posts

మాల్‌లో చిరుత చక్కర్లు

somaraju sharma

ఎంత ట్రై చేసినా శ్రీదేవీ కూతురిని టాలీవుడ్ కి తీసుకు రాలేకపోతున్నారు ..?

GRK

సర్కారు వారి పాట పై మహేశ్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్ .. ఇక డాన్సులే !

GRK