Today Gold Rate : బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి అలర్ట్.. ఈ వారం మొత్తం పెరుగుతూ వచ్చిన బంగారం , వెండి ధరలు ఈరోజు కూడా అదే దారిలో పయనించాయి.. బంగారం ధరలు మిన్నంటుతున్నాయి.. వెండి కూడా ఏ మాత్రం తీసిపోకుండా అంతకంటే ఎక్కువగా పెరుగుతుంది.. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు కాస్త ఆగితే బాగుంటుంది.. గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి ఇది మంచి టైం గా చెప్పవచ్చు.. ఈరోజు బంగారం, వెండి ధరలు ఒకసారి పరిశీలద్దాం రండి..!!
శనివారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఈవిధంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం నిన్నటి ధర కి రూ.500 పెరిగ్గింది. దీంతో ఈ రోజు బంగారం ధర రూ.43,500 కి చేరింది.. 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు కి రూ.560 పెరిగ్గింది. దీంతో రేటు రూ.47,460 కి చేరింది.. ఈరోజు వెండి ధర ఏకంగా రూ.800 పెరిగ్గింది. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ. 72,100 కి చేరింది ..