NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate : దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరలు..

Today Gold Rate : బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి అలర్ట్.. నిన్నటి వరకు పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు కూడా అదే బాట పయనించాయి.. ఈరోజు బంగారం ధరలు బాగా పెరిగాయి.. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది షాకింగ్ న్యూస్ గా చెప్పవచ్చు.. నిన్న స్థిరంగా కొనసాగిన వెండి ధరలు ఈరోజు ఆకాశంలో చూస్తున్నాయి.. ఒకవైపు బంగారం ధరలు పెరిగితే.. మరోవైపు వెండి ధరలు కూడా బాగా పెరిగాయి.. ఈ రోజు బంగారం వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి..

Today Gold Rate silver price increases
Today Gold Rate silver price increases

బుధవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కి రూ.250 పెరిగ్గింది. దీంతో ఈ రోజు బంగారం ధర రూ.42,650 కి చేరింది.. 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు కి రూ.230 పెరిగ్గింది. దీంతో రేటు రూ.46,530 కి చేరింది.. ఈరోజు వెండి ధర ఏకంగా రూ.1200 పెరిగ్గింది. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ. 70,500 కి చేరింది ..

author avatar
bharani jella

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!