Today Gold Rate: భారీగా పెరగనున్న బంగారం ధరలు..!! నేటి ధరలు ఇవే..!!

Share

Today Gold Rate: (7/6/2021) పసిడి ప్రియులకు అలర్ట్.. నిన్న పరుగులు పెట్టిన బంగారం ధర ఈరోజు అతి స్వల్పంగా పెరిగింది. ఈరోజు బంగారం ధరలో స్వల్పంగా మార్పు చోటు చేసుకుంది.. అయితే బంగారం రానున్న రోజుల్లో భారీగా పెరుగుతాయని మార్కెట్ విశ్లేషకుల అంచనా.. ఇన్వెస్టర్లు సేఫ్ సైడ్ గా బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు అలాగే కే.జే శంలో పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారు కొనుగోళ్ళు చేస్తున్నారు. దీంతో విదేశాల నుండి దిగుమతి చేసుకునే బంగారం ధర పెరుగుతుంది. దీంతో బంగారం రేట్లు పెరుగుతున్నాయి.. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు లో మార్పు కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు బంగారం వడ్డీ రేట్లు జువెలరీ మార్కెట్, బాండ్ వంటి పలు అంశాలు బంగారం ధర పై ప్రభావం చూపుతాయి.. వీటన్నింటినీ ఆధారం చేసుకొని మార్కెట్ విశ్లేషకులు రానున్న రోజుల్లో 60వేలకు బంగారం ధర చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు..

Today Gold Rate: slightly increases silver price constant
Today Gold Rate: slightly increases silver price constant

Read More: Survey No.3: సర్వే నెం.3 కి భానుశ్రీ సిద్ధం..!!

సోమవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర అతి స్వల్పంగా రూ.10 పెరిగి రూ.50,080కి చేరింది.. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.10 పెరిగింది. దీంతో ఈరోజు బంగారం ధర 45,910కి చేరింది.. ఇవే బంగారం ధరలు సికింద్రాబాద్, వైజాగ్, విజయవాడ, వరంగల్, కేరళ, భువనేశ్వర్, మంగళూరు, మైసూర్ లలో కూడా ఇలాగే ఉన్నాయి. నిన్న పరుగులు పెట్టిన వెండి ధరకు ఈరోజు బ్రేక్ పడింది.. ఈరోజు వెండి ధర లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. ఈరోజు వెండి ధర స్థిరంగా ఉంది. ఈరోజు కిలో వెండి ధర రూ.76,300 వద్ద స్థిరంగా కొనసాగుతోంది..


Share

Related posts

కొత్త సంవత్సరంలో వాడి పెంచిన ఆడి.. ఓ లుక్ వెయ్యండి..

bharani jella

బాహుబలి శివగామి కంటే పవర్ ఫుల్ పాత్ర ఒప్పుకున్న రమ్యకృష్ణ ..అందుకు కారణం మెగాస్టార్ అంటున్నారు ..?

GRK

IND v ENG : రేపు వన్డేలో భారత ఓపెనర్లు వాళ్ళే : విరాట్ కోహ్లీ క్లారిటీ

Arun BRK