NewsOrbit
ట్రెండింగ్ సినిమా

వయసుకు మించిన పాత్రలో నటించిన హీరోలు వీళ్లే..!

సినిమా ఇండస్ట్రీ అంటే కథను బట్టి పాత్రను పోషించడం. సాధారణంగా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోలు కథ నచ్చితే వయసుకు మించిన పాత్రలు చేయడానికైనా రెడీగా ఉంటారు. అదేవిధంగా 40 సంవత్సరాలు ఉన్న హీరోలు సైతం ఎంతో యంగ్ పాత్రలలో కనిపిస్తూ అభిమానులను అలరిస్తున్నారు.కానీ కొన్నిసార్లు వయసుకు మించి పెద్ద పాత్రలు చేయాలంటే కొంతవరకు కష్టంతో కూడుకున్న పని అని చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా కొంతమంది హీరోలు వయసు మించిన పాత్రలలో ఎంతో అద్భుతంగా నటించి ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు. అయితే వయసుకు మించిన పాత్రలలో ఏ హీరో.. ఏ సినిమాలో నటించారో ఇక్కడ తెలుసుకుందాం.

*చిరంజీవి_స్నేహం కోసం:
చిరంజీవి నటించిన స్నేహం కోసం చిత్రంలో ద్విపాత్రాభినయం చేశారు. ఇందులో ఒక పాత్రలో చిరంజీవి తండ్రిగా నటించి అందరిని మెప్పించారు.

*బాలకృష్ణ _చెన్నకేశవరెడ్డి, పెద్దన్నయ్య:
బాలకృష్ణ ఈ రెండు సినిమాలలో కూడా ఓల్డ్ గెటప్లలో ఎంతో అద్భుతంగా నటించి అందరిని మెప్పించాడు.

*వెంకటేష్_సూర్యవంశం:
సూర్యవంశం సినిమాలో వెంకటేష్ ద్విపాత్రాభినయం లో నటించారు. ఈ సినిమాలో వెంకటేష్ నటనకు మంచి మార్కులను సంపాదించింది.

*నాగార్జున_అన్నమయ్య:
మన టాలీవుడ్ హీరోల్లో స్పెషల్ జ్యూరీ కేటగిరిలో నేషనల్ అవార్డు గెలుచుకున్న ఏకైక హీరో నాగార్జున అని చెప్పవచ్చు. అన్నమయ్య సినిమాలో ఓల్డ్ గెటప్ లో నాగార్జున ఎంతో అద్భుతంగా నటించారు.

*మోహన్ బాబు_పెదరాయుడు, రాయలసీమ రామన్న చౌదరి:
మోహన్ బాబు నటించిన పెదరాయుడు సినిమా ద్వారా అతనికి కలెక్షన్ కింగ్ అనే పేరు వచ్చిందంటే అతిశయోక్తి లేదు. ఈ సినిమాలో మోహన్ బాబు చెప్పే డైలాగులు అంతటి క్రేజ్ ను సంపాదించాయి.

*రజనీకాంత్_పెదరాయుడు, ముత్తు, నరసింహ:
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తెలుగులో ఈ మూడు చిత్రాలలో ఓల్డ్ పాత్రలలో ఎంతో అద్భుతంగా నటించారు.

*కమల్ హాసన్_భారతీయుడు:
భారతీయుడు చిత్రంలో సేనాపతి పాత్ర కమల్ హాసన్ అందరికీ గుర్తుండిపోయే విధంగా ఎంతో అద్భుతంగా నటించారు.

*రాజశేఖర్_మా అన్నయ్య:
యాంగ్రీ స్టార్ గా పేరు సంపాదించిన రాజశేఖర్ మా అన్నయ్య చిత్రంలో ఓల్డ్ గెటప్ లో ఎంతో అద్భుతంగా నటించి అందరి చేత కంటతడి పెట్టించారు.

Related posts

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

Paluke Bangaramayenaa April 18 2024 Episode 205: అభి స్వరల మీద కోపంతో రగిలిపోతున్న వై జయంతి.

siddhu

Karthika Deepam 2 April 18th 2024 Episode: దీపని చావగొడతానన్న నరసింహ… కార్తీక్ మంచివాడు అంటూ శౌర్య ఎమోషనల్..!

Saranya Koduri