NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Tongue Colour: మీ నాలుక రంగును బట్టి మీ ఆరోగ్యం ఎలా ఉందో చెక్ చేసుకోండి..!!

Tongue Colour: సాధారణంగా సుస్తి చేసిందని వైద్యుడి దగ్గరికి వెళ్ళగానే.. ఒకసారి మీ నాలుక చాపండి. అటూ ఇటూ చెప్పండి అంటారు.. ఇదేంటి ఇలా చేస్తున్నారు అని మనం అనుకుంటాం.. కానీ మన నాలుక రంగుని బట్టి మన ఆరోగ్యం ఎలా ఉందో వారికి తెలిసిపోతుంది..!! మన నాలుక రంగు ఏ రంగులో ఉంటే ఏ అనారోగ్య సమస్యలు సూచిస్తుందొ ఇప్పుడు తెలుసుకుందాం..!!

Tongue Colour: indicates your health
Tongue Colour indicates your health

Tongue Colour: నాలుక రంగు నల్ల రంగులో ఉంటే..!?

ఆరోగ్యకరమైన వ్యక్తి నాలుక లేత గులాబీ రంగులో ఉంటుంది. తేమగా, మృదువుగా ఉంటుంది. నాలుక పాలిపోయి తెల్లని గా ఉంటే మీ నోటి శుభ్రత తక్కువగా ఉందని, మీ శరీరం డీహైడ్రేషన్ బారినపడిందని సూచిస్తుంది. అందుకే మన పెద్దలు బ్రష్ చేసిన తర్వాత నాలుక శుభ్రంగా గీరమని చెప్తారు. కొన్ని సార్లు ఫ్లూ కారణంగా కూడా నాలుక రంగు తెల్లగా మారుతుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉందని అర్థం. ఐరన్ ప్రోటీన్ల లోపానికి కూడా ఇది సంకేతం. మీ నాలుక తెల్ల రంగులో కనిపిస్తే పోషక ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. మీ నాలుక పసుపు రంగులో ఉంటే అది జీర్ణవ్యవస్థలో సమస్యలు, కాలేయ ఉదర సంబంధిత సమస్యలకు గురవుతున్నారని సంకేతం.

Tongue Colour: indicates your health
Tongue Colour indicates your health

ఎక్కువగా యాంటీబయాటిక్స్ తీసుకునే వారి నాలుక నలుపు రంగులోకి మారే అవకాశం ఉంది. కెఫిన్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకునేవారి నాలుక రంగు గోధుమ రంగులో ఉంటుంది. ధూమపానం చేసే వారిలో కూడా ఇదే రంగులో కనిపిస్తుంది. మీ నాలుక ఎరుపురంగులో ఉన్నట్లయితే విటమిన్ బి లోపం, ఫోలిక్ యాసిడ్ లోపం ఉందని గమనించాలి. వైరల్ ఇన్ఫెక్షన్ల తో జ్వరం వచ్చినప్పుడు కూడా నాలుక ఎరుపు రంగులోకి మారుతుంది.

Tongue Colour: indicates your health
Tongue Colour indicates your health

ఊదా రంగులో నాలుక ఉంటే మీకు గుండె సంబంధ సమస్యలు ఉండవచ్చు గుండె రక్తాన్ని సరిగ్గా పని చేయలేనప్పుడు రక్తంలో ఆక్సిజన్ తగ్గడం మొదలైనప్పుడు నాలుక రంగు నీలం రంగులోకి మారుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా నాలుగు ఊదా రంగులోకి మారుతుంది . ఈ రంగులో నాలుక ఉంటే రక్తప్రసరణ లోపాలు ఉన్నాయని సంకేతం. వ్యాయామం చేయడమే దీనికి సరైన మందు.

author avatar
bharani jella

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju