NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Hygiene: అతి శుభ్రతతోను ప్రమాదమేనట..!?

Hygiene: ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం.. శుద్ధమైన నీటిని తాగడం.. పరిశుభ్రమైన వాతావరణంలో ఉండడం మన ఆరోగ్యానికి మేలు చేస్తుందని అందరికీ తెలిసిందే..!! కొందరు కడిగిందే కడిగే, తుడిచిందే తుడిచి అతి శుభ్రం చేస్తుంటారు.. అతి శుభ్రత కూడా ఆరోగ్యానికి హాని చేస్తుందని మీకు తెలుసా..!? ఎటువంటి అనారోగ్య సమస్యలకు గురి చేస్తుందంటే..!?

Too Much Hygiene: is injurious to health
Too Much Hygiene is injurious to health

ఎక్కువగా శుద్ధి చేసిన నీటిని తాగడం, అతి పరిశుభ్రమైన వాతావరణంలో ఉండటం వంటివి కూడా శరీరానికి చేటు చేస్తాయి. దీనివలన ఇప్పటి వరకు మన కడుపులో ఉన్న బ్యాక్టీరియా మారిపోతుంది. స్వరూపం మార్చుకున్న కొత్త బ్యాక్టీరియా మన శరీరంలోనే అంతర్గతంగా తిరుగుబాటు చేస్తుంది. రక్షణ వ్యవస్థ కణాలు గందరగోళానికి గురై సొంత కణాలపై దాడి చేస్తాయి. ఇది పరిశోధనలలో కూడా నిరూపితమైంది. అందుకే మన దేశం నుంచి అమెరికా వెళ్ళిన వారిలో ఎక్కువ మంది ఈ వ్యాధుల బారిన పడటానికి కారణం ఇదే. అక్కడ ఇక్కడ కంటే ఎక్కువ పరిశుభ్రమైన వాతావరణం ఉండడం ముఖ్య కారణం.

Too Much Hygiene: is injurious to health
Too Much Hygiene is injurious to health

పరిశుభ్రత పేరుతో మనం అతి శుభ్రం చేయడం వల్ల పిల్లలలో, పెద్దల లోనూ అలర్జీ, ఆస్తమా వంటి సమస్యలు పెరుగుతున్నాయి. అమెరికా, ఐరోపా దేశాల పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ముక్కు బిగుసుకుపోయి నీళ్లు కారడం, కళ్ళ దురదలు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. బయటి నుంచి ఎలాంటి సూక్ష్మక్రిముల తాకిడి లేకపోవడం వల్ల మన ఒంట్లో సహజంగా ఉండే సూక్ష్మ క్రిములు వాటి స్వభావం కూడా విపరీతమైన మార్పులకు లోనవుతుంది. ఫలితంగా మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలు పెరుగుతున్నాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. అందువలన పరిశుభ్రంగా ఉండటం అవసరమే కానీ.. అతి శుభ్రత వద్దు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అతి శుభ్రత అనారోగ్యానికి దారి తీస్తుందని గుర్తుంచుకోవాలి.

author avatar
bharani jella

Related posts

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ ముగిసిన వాదనలు .. తీర్పు ఎప్పుడంటే..?

sharma somaraju

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N