NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss Telugu OTT: తెలుగు బిగ్ బాస్ ఓటిటి షోలో డేంజర్ జోన్ లో టాప్ కంటేస్తాంట్..!!

Bigg Boss Telugu OTT: తెలుగు బిగ్ బాస్ ఓటిటి షో రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ షో స్టార్ట్ అయ్యి దాదాపు 70 రోజులకు పైగానే. ఈ తరుణంలో దాదాపు హౌస్ లో 19 మంది సభ్యులలో… ఎనిమిది మంది దాకా ఎలిమినేట్ అయ్యారు. వైల్డ్ రికార్డు రూపంలో కొంత మంది ఎంపీలు కూడా ఇవ్వటం తెలిసిందే. 17 మంది కంటెస్టెంట్ లలో .. తొమ్మిది మంది.. కొత్తవాళ్ళు కాగా మిగతా ఎనిమిది మంది గతంలో హౌస్ లో ఆడిన వాళ్లే. Bigg Boss 5 Telugu: Boys Like That .. Bigg Boss Beauty Hamida Rachcha

ఇదిలా ఉంటే ఈ వారం టాప్ మోస్ట్ కంటెస్టెంట్ ఓటింగ్ పరంగా డేంజర్ జోన్ లో ఉన్నట్లు.. గ్యారెంటీ ఎలిమినేట్ అవ్వటం అన్నట్లు టాక్ వినపడుతోంది. ఆ కంటెస్టెంట్ మరెవరో కాదు హామీద. సీజన్ ఫైవ్ లో టాప్ త్రీ కంటెస్టెంట్ సింగర్ శ్రీరామచంద్ర తో మంచి బాండింగ్ క్రియేట్ చేసుకుని సీజన్ ఫైవ్ హైలెట్ అయింది. ఇద్దరి మధ్య రొమాంటిక్ వాతావరణం స్టార్ట్ ఇంకా అవబోతుంది..అని అనుకున్న సమయంలో.. హమీదా… ఎలిమినేట్ అయిపోయింది. Bigg Boss Telugu 5: Hamida Likely To Get Eliminated This Week!ఈ తరుణంలో ఇంటి నుండి బయటకు వచ్చాక శ్రీ రామచంద్ర గురించి చాలా ఇంటర్వ్యూలలో హమిదా కి ప్రశ్నలు వచ్చాయి. అంతగా సీజన్ ఫైవ్ లో ఉన్న కొద్ది రోజుల్లోనే కనెక్ట్ అయిన హమీద..తెలుగు బిగ్ బాస్ ఓటిటి షోలో చాలా తెలివిగా ఆడుతూ వచ్చింది. అయితే ప్రస్తుతం హౌస్ లో కీలక సభ్యులు ఉండటంతో.. ఈ వారం ఎలిమినేషన్ కి నామినేషన్ అవ్వటంతో హమీద కి అందరి కంటే తక్కువ ఓటింగ్.. పడుతున్నట్లు తాజా లెక్కల పట్టి ఈ వారం హౌస్ నుండి ఆమె ఎలిమినేట్ అవటం గ్యారెంటీ అని టాక్ బలంగా వినపడుతోంది.

Related posts

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

CBSA: పుస్తకాలు చూసి పరీక్షలు రాయమంటున్న సీబీఎస్ఏ… ఇదెక్కడ గోరం అంటున్న లెక్చరర్స్..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Maha Shivaratri 2024: రెండు తేదీల్లో వచ్చిన మహాశివరాత్రి … ఏ తేదీన జరుపుకోవాలి?.. పాటించాల్సిన నియమాలేంటి..!

Saranya Koduri