NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: హౌస్ లో బిగ్ బాస్ నుండి స్పెషల్ గిఫ్ట్ అందుకున్న టాప్ కంటెస్టెంట్..??

బిగ్ బాస్ సీజన్ ఫోర్ చివరి దశకు చేరుకుంది. ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో అవినాష్ ఎలిమినేట్ కావడంతో, ప్రస్తుతం ఇంటిలో ఆరుగురు సభ్యులు మాత్రమే మిగిలి ఉన్నారు. దీంతో సోమవారం జరగబోయే ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ లీక్ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లీక్ న్యూస్ బట్టి చూస్తే జరిగిన ఎలిమినేషన్ నామినేషన్ ఎపిసోడ్ షూట్ లో ఒక్క అఖిల్ మినహా మిగతా ఐదుగురు ఎలిమినేషన్ కి నామినేట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

కెప్టెన్ పోస్ట్ పై విమర్శలు.. ఒక్క మాటతో నోళ్లు మూయించిన అరియానా | Bigg  boss 4 telugu Ariyana glory shocking counter to housemates - Telugu  Filmibeatఅంతేకాకుండా హౌస్ లో సోమవారం సరికొత్త టాస్క్ బిగ్ బాస్ పెట్టడం జరిగినట్లు.. లేటెస్ట్ న్యూస్ వినబడుతోంది. అయితే ఈ టాస్క్ లో అఖిల్ మినిస్టర్ గా వ్యవహరించగా, అరియనా కి బెస్ట్ పెర్ఫార్మన్స్ అవార్డు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా హౌస్ లో అవినాష్ లేకపోవడంతో అరియనా.. స్టార్టింగ్ లో కొద్దిగా ఫీల్ అయినా… తర్వాత మాత్రం మళ్లీ సెట్ అయ్యి తన గేమ్ కొనసాగించినట్లు టాక్.

 

ఇదిలా ఉండగా రెండు వారాల ఆట మాత్రమే మిగిలి ఉండటంతో ఒక కంటెస్టెంట్ ఇంటి నుండి వెళ్లే అవకాశం ఉండటంతో.. ఈ వారం మొత్తం హౌస్ లో రసవత్తరమైన గేమ్స్ బిగ్ బాస్ ఇంటి సభ్యులు ఇస్తారని ఆడియన్స్ అంటున్నారు. ఇక ఫైనల్ వీక్ కి వచ్చేసరికి.. ఇంటి నుండి ఎలిమినేట్ అయిన వాళ్ళు మళ్లీ వచ్చే అవకాశం ఉంటుంది అని పేర్కొంటున్నారు. ఏది ఏమైనా ప్రస్తుత వారం మాత్రం బిగ్ బాస్ హౌస్ లో అనేక అద్భుతాలు జరిగే అవకాశం ఉందని ఆడియన్స్ అంచనా వేస్తున్నారు.  

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju