NewsOrbit
Telugu Stories ట్రెండింగ్ న్యూస్

Top Google Spiritual Destinations: ఆధ్యాత్మిక క్షేత్రాల్లో అతి ఎక్కువగా గూగుల్ లో వెతికిన ప్రదేశాలు ఇవే…దైవ చింతన..!

Top Google Spiritual Destinations: సాధారణంగా ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక క్షేత్రాలపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉన్న టెంపుల్స్ ని మరింత డెవలప్ చేస్తున్నారు. ఇక ఇటీవల 500 ఏళ్ల కల‌ అయోధ్య ప్రతిష్టాపన జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొందరు అయోధ్యకి వెళ్లేందుకు ఆత్రుత పడుతున్నారు. అదేవిధంగా ఇతర పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు అక్కడ వివరాలను పూర్తి గా తెలుసుకునేందుకు గూగుల్ ని సంప్రదిస్తున్నారు. అక్కడి ఫెసిబిలిటీస్ మరియు వెళ్లేదారి వాటి గురించి గూగుల్లో సర్చ్ చేస్తున్నారు. ఇక ఆధ్యాత్మిక క్షేత్రాలలో అతి ఎక్కువగా గూగుల్ లో వెతికిన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. Ayodhya:

Top Google Spiritual Destinations
Top Google Spiritual Destinations

2024లో ప్రతిష్టాపన చేసిన అయోధ్య ని గూగుల్ లో 585% మంది సెర్చ్ చేసారు.

2. Ujjan:

Top Google Spiritual Destinations
Top Google Spiritual Destinations

ఈ టెంపుల్ ని 359% మంది సెర్చ్ చేసారు.

3. Badrinath:

Top Google Spiritual Destinations
Top Google Spiritual Destinations

గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందిన బద్రీనాథ్ టెంపుల్ ని 343% మంది గూగుల్లో సర్చ్ చేసారు.

4. Amarnath:

Top Google Spiritual Destinations
Top Google Spiritual Destinations

అమర్నాథ్ టెంపుల్ ని 329% మంది గూగుల్లో వివరాలను తెలుసుకునేందుకు సెర్చ్ చేశారు.

5. Kedarnath:

Top Google Spiritual Destinations
Top Google Spiritual Destinations

శివుడు ఆలయంగా మంచి పేరు ప్రతిష్టలు మరియు పూర్వ వైభోగం కలిగిన Kedarnath టెంపుల్ ని 322% మంది గూగుల్లో సెర్చ్ చేశారు.

6. Mathura:

Top Google Spiritual Destinations
Top Google Spiritual Destinations

మధుర టెంపుల్ ని 223 శాతం మంది గూగుల్లో సెర్చ్ చేశారు.

7. DwarakaDhish:

Top Google Spiritual Destinations
Top Google Spiritual Destinations

ఈ టెంపుల్ ని గూగుల్ లో 193% మంది సెర్చ్ చేశారు.

8. Shirdi:

Top Google Spiritual Destinations
Top Google Spiritual Destinations

శిరిడి వివరాలను తెలుసుకునేందుకు 181 శాతం మంది గూగుల్లో సర్చ్ చేసారు.

9. Haridwar:

Top Google Spiritual Destinations
Top Google Spiritual Destinations

హరిద్వార్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు 117% మంది గూగుల్లో సెర్చ్ చేశారు.

10. Bodh gaya:

Top Google Spiritual Destinations
Top Google Spiritual Destinations

ఈ టెంపుల్ గురించి తెలుసుకునేందుకు గూగుల్లో 114 మంది సెర్చ్ చేశారు.

ఇలా తమకి మక్కువ ఉన్న టెంపుల్స్ పై గూగుల్లో సెర్చ్ చేస్తూ మరిన్ని విషయాలు తెలుసుకుంటున్నారు.

author avatar
Saranya Koduri

Related posts

Breaking: విజయవాడలో సీఎం జగన్ పై రాయితో దాడి .. ఎడమ కంటి పైభాగంలో గాయం

sharma somaraju

YS Jagan: జగన్ బస్సు యాత్రలో అరుదైన అతిధి .. బస్సు యాత్రకు వైఎస్ భారతి సంఘీభావం

sharma somaraju

YS Jagan: ఇళ్ల పట్టాలు ఎందుకు ఆపిచ్చాడంటూ చంద్రబాబు నిలదీయండి – జగన్

sharma somaraju

అమ్మ, అత్త, ఒక అన్న, ఇద్దరు చెల్లెళ్లు.. వైఎస్ కుటుంబ గొడ‌వ‌ల్లో కొత్త ట్విస్ట్ ఇది..!

టీడీపీ – వైసీపీలో ఈ ఫ్యామిలీ ప్యాకేజ్ ప్ర‌చారాలు చూశారా…?

కంచుకోట‌లో టీడీపీని స్వ‌యంగా ఓడిస్తోన్న చంద్ర‌బాబు… !

వైసీపీలో ఈ సీట్లు మార్పు ఖాయం.. కేఈకి రిజ‌ర్వ్‌.. !

Congress: వైసీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా .. షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

sharma somaraju

Telangana Lok Sabha Elections: కాంగ్రెస్, బీజేపీ హోరా హోరీ .. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయంటే..?

sharma somaraju

Lok sabha Elections 2024: ప్రధాని మోడీ విమర్శలపై ఘాటుగా స్పందించిన మల్లికార్జున ఖర్గే .. రిప్లై ఇలా..

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Telangana Lok Sabha Election: వరంగల్ ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన బీఆర్ఎస్

sharma somaraju

AP Elections 2024: చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం .. ఎందుకంటే..?

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితుల అరెస్టు ..టోపీ ఆధారంగా నిందితుల పట్టివేత

sharma somaraju

Ananya: జ‌ర్నీ హీరోయిన్ అన‌న్య ఏమైపోయింది.. ఆమె ఆర్చరీలో స్టేట్ ఛాంపియన్ అని మీకు తెలుసా?

kavya N