NewsOrbit
ట్రెండింగ్

Devi Nagavalli Vishwek Sen: దేవి నాగవల్లి కాళ్లపై పడి విశ్వక్ సేన్ క్షమాపణ చెప్పాలి టిఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!!

Devi Nagavalli Vishwek Sen: హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించిన “అశోకవనంలో అర్జున కళ్యాణం” సినిమా మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నడిరోడ్డుపై విశ్వక్ సేన్ తన అభిమాని చేత సూసైడ్ తరహాలో ప్రాంక్ వీడియో చేయించడం.. విమర్శలకు దారితీసింది. మరి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కోసం అంత దిగజారలా అని నెటిజన్ లు ఫైర్ అవుతున్నారు.

trs mla danam nagendar warning to vishwek sen on devi nagavelli issue

ఇక ఇదే సమయంలో టీవీ9 స్టూడియోలో యాంకర్ దేవి నాగవల్లి పై అసభ్యకరమైన పదజాలంతో విశ్వక్ లైవ్ లో పెట్టడం ఆ వీడియో ఇప్పుడు మరింత వైరల్ గా మారింది. ఆ సమయంలోనే దేవి నాగవల్లి .. స్టూడియో నుండి హీరోని బయటికి పంపించడం తెలిసిందే. పరిస్థితి ఇలా ఉండగా మహిళా జర్నలిస్టుపై.. విశ్వక్ చేసిన వ్యాఖ్యలను టిఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఖండించారు. విశ్వక్ సేన్ నీ అసలు హీరోగానే ఎవరు చూడటం లేదని తెలిపారు. “ఎఫ్” అనే పదంతో బూతులు మాట్లాడిన విశ్వక్… అదే భాషతో తన కుటుంబ సభ్యులపై కూడా విమర్శలు చేస్తాడా అని ప్రశ్నించారు.

trs mla danam nagendar warning to vishwek sen on devi nagavelli issue

విశ్వక్ సేన్ ఆ పదం వాడినప్పుడు దేవి నాగవల్లి గారు అక్కడే స్టూడియోలోనే అతని చెప్పుతో కొట్టాలి. అయినా గాని మా మహిళా సంఘాలు ఊరుకోవు. పోలీసులకు సుమోటోగా కేసు పెట్టేస్తాము. సినిమా ప్రమోషన్ కోసం రోడ్డు పై చిల్లర వేషాలు వేయకూడదు. హైదరాబాద్ దర్శకులకు నిర్మాతలకు ఇదే సమయంలో విశ్వక్ సేన్ చేత సినిమాలు చేయాకూడదు అని చెబుతామని తెలిపారు. ఇకపైన ఇటువంటి వ్యాఖ్యలు చేసే వారిని అక్కడికక్కడే చెప్పుతో కొట్టాలి. ఇక ఇదే సమయంలో దేవి నాగవల్లి కాళ్లపై పడి విశ్వక్ క్షమాపణలు చెప్పాలి అని దానం నాగేందర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరానికి ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు ఉంది. ఈ క్రమంలో రోడ్లపై పిచ్చి వేషాలు వేస్తే టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఊరుకోరని ఎమ్మెల్యే దానం హీరో విశ్వక్ సేన్ నీ హెచ్చరించారు.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju