NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Truffle Mushrooms: ఈ పుట్టగొడుగులు.. ఎలాంటి క్యాన్సర్ కైన చెక్ పెడతాయి..!!

Truffle Mushrooms: పుట్టగొడుగులు ఆరోగ్యానికి చాలా మంచివి.. ఈ మధ్యకాలంలో చాలా మంది వీటిని తినటం అలవాటు చేసుకున్నారు.. పుట్టగొడుగుల లో నల్లని పుట్టగొడుగులు ఒక రకం.. ఇందులో అనేక పోషక విలువలు ఉన్నాయి.. వీటిని తింటే అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..!! నల్ల పుట్టగొడుగులు ఏ విధంగా తీసుకుంటే క్యాన్సర్ ను నివారిస్తుందొ తెలుసుకుందాం..!!

Truffle Mushrooms: To check all types of cancer
Truffle Mushrooms To check all types of cancer

Truffle Mushrooms: ట్రఫిల్ మష్రూమ్స్ తో క్యాన్సర్ కు చెక్..!!

నల్లని పుట్టగొడుగులను ఇంగ్లీషులో ట్రఫిల్ మష్రూమ్స్ అంటారు.. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.. కాకపోతే వీటి ధర కూడా ఎక్కువే.. ఇది మెత్తగా గుండ్రంగా ఉంటాయి. వీటిని అనేక ఔషధ మందుల తయారీ లో ఉపయోగించే వారు వీటిని కూరగా వండుకుని తినవచ్చు.. ఈ రకం పుట్టగొడుగులు ఫ్రాన్స్ లోని దట్టమైన అడవులలో మాత్రమే ఎక్కువగా దొరుకుతాయి.. నల్లని పుట్టగొడుగులు మాత్రం ఎలాంటి క్యాన్సర్ నైనా నయం చేయగలుగుతారని తాజా పరిశోధనలో తేలింది.. వీటిని తరచూ తింటుంటే క్యాన్సర్ ను అడ్డుకుంటాయని పరిశోధకులు చెబుతున్నారు..

 

Truffle Mushrooms: To check all types of cancer
Truffle Mushrooms To check all types of cancer

నల్ల పుట్టగొడుగుల నుంచి తీసే నూనె ను ట్రఫిల్ ఆయిల్ అంటారు. ఈ నూనె ఆలివ్ ఆయిల్ కంటే మేలైనది. ఈ ఆయిల్ ను పాస్తా పిజ్జా లలో రుచి కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ నూనె లో ఉండే పాలిఫినాల్స్ మన శరీరంలోని విష పదార్ధాలను బయటకు నెట్టివేస్తుంది. ఇంకా శరీరంలో కి బ్యాక్టీరియా వైరస్ చేరకుండా చేస్తుంది. ఇది వృద్ధాప్య ఛాయలను దరి చేరనివ్వకుండా చేస్తుంది.

Truffle Mushrooms: To check all types of cancer
Truffle Mushrooms To check all types of cancer

ట్రఫిల్ పుట్టగొడుగుల లో పిండి పదార్థాలు, మాంస కృత్తులు, ఫైబర్, ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. మన శరీరానికి అవసరమైన తొమ్మిది అమైనో ఆమ్లాలు ఉన్నాయి. సర్వైకల్, బ్రెస్ట్, కొలెన్ క్యాన్సర్ కణాలు ఎదుర్కోవడం లో ఈ పుట్ట గొడుగులు బాగా పని చేస్తున్నాయని తాజా అధ్యయనాలలో తేలింది. వీటిని తరచూ తీసుకోవడం గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. డయాబెటిస్ తో బాధపడుతున్న వారు వీటిని తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణ లో ఉంటాయి. వీటిని తీసుకోవడం వలన శరీరం లో మంటలు, నొప్పులు, వాపులను కూడా తగ్గిస్తాయి.

author avatar
bharani jella

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!