NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Job Notification : నిరుద్యోగులకు శుభవార్త.. టిఎస్ పీఎస్సీ నోటిఫికేషన్

Job Notification

Job Notification : పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ PV Narasimharao Rao Telangana Veterinary University, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ

Professor Jaya Shankar Telangana State Agriculture University లో వివిధ పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

TSPSC Job Notification released
TSPSC Job Notification released

మొత్తం ఖాళీలు : 127

1.జూనియర్ అసిస్టెంట్ కం టైపిస్ట్ ( ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ) : 102

2.సీనియర్ అసిస్టెంట్ (పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ ) : 15

3.జూనియర్ అసిస్టెంట్ (పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ ) : 10

అర్హతలు : డిగ్రీతోపాటు కంప్యూటర్ అప్లికేషన్స్లో డిప్లమో ఉత్తీర్ణత, బిసిఏ డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టు గా డిగ్రీ ఉత్తీర్ణత తోపాటు టైప్ రైటింగ్ ఇంగ్లీష్ లోయర్ గ్రేడ్ లో ప్రభుత్వం నిర్వహించిన టెక్నికల్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు : 1/7/2021 నాటికి 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడు సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీలకు ఐదు సంవత్సరాలు, పిడబ్ల్యుడి అభ్యర్థులకు పది సంవత్సరాలు వయసులో మినహాయింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం : రాత పరీక్ష ఆధారంగా

పరీక్ష విధానం : ఈ పరీక్షను 300 మార్కులకు నిర్వహిస్తారు. జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీ 150 మార్కులకు, సెక్రటేరియల్ ఎబిలిటీస్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ 150 మార్కులకు ఉంటుంది.

 

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు రుసుం : రూ.200

దరఖాస్తులకు ప్రారంభ తేదీ : 12/4/2021

దరఖాస్తులకు చివరి తేదీ : 5/5/2021

author avatar
bharani jella

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!