NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Tuberculosis: రక్తాన్ని శుద్ధి చేసి, టీబీ ని తగ్గించడానికి ఇది తాగితే చాలు..!!

Tuberculosis: ఎక్కువ రోజుల నుంచి దగ్గు వస్తుందా..!! అయితే ఆలస్యం చేయకుండా వెంటనే పరీక్షలు చేయించుకోండి..!! రెండు లేదా మూడు వారాలకు మించి దగ్గు వస్తుంటే అది క్షయ వ్యాధికి సంకేతం..!! మైకోబాక్టీరియం ట్యూబరంక్యులోసిస్ బ్యాక్టీరియా వలన వచ్చే అంటువ్యాధి.. ఈ క్షయ క్రిములు ముఖ్యంగా ఊపిరితిత్తులలో ప్రవేశించి శ్వాసకోస వ్యాధిని కలగజేస్తాయి.. ఈ శ్వాసకోశ క్షయ చాలా తీవ్రమైన అంటువ్యాధి శరీరంలోని ఇతర భాగాలకు కూడా క్షయ వ్యాధి వచ్చే అవకాశం లేకపోలేదు.. పోషకాహార లోపం వలన కూడా ఈ వ్యాధి వస్తుంది.. భయంకరమైన అంటువ్యాధి అయినా టీబీ దేశంలో ప్రతి సెకనుకి ఒకరికి సోకుతుంది.. ప్రతి రోజు 1000 మంది క్షయ వ్యాధితో మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది..!! టీబీ వ్యాధికి సరైన ఆహారం, మందులు తీసుకుంటే చెక్ పెట్టవచ్చు..!! తీసుకోవాల్సిన ఆహారం, పాటించాల్సిన నియమాలు గురించి తెలుసుకుందాం..!!

Tuberculosis: To Check this Food and juices
Tuberculosis To Check this Food and juices

Tuberculosis: ఈ జ్యూసులతో టీబీ కి చెక్ పెట్టవచ్చు..!!

పోషకాలు, క్యాలరీలు అధికంగా ఉన్న ఆహారాలు క్షయ రోగి పెరుగుతున్న జీవక్రియ డిమాండ్లను తీరుస్తాయి. అలాగే బరువు తగ్గకుండా కూడా చేస్తాయి. తృణధాన్యాలు అన్నిటి నుంచి తీసుకున్న గంజి ఎక్కువగా తీసుకోవాలి. అరటిపండు, వేరుశనగ చిక్కి, గోధుమ, రాగి వంటి ఆహార పదార్థాలు టీబీ రోగులకు ఎంతో మేలు చేస్తాయి వీటితోపాటు పచ్చి కూరగాయల రసాలని ఎక్కువగా తీసుకోవాలి. ఇది టీబీ ని తగ్గించడంతో పాటు రక్తాన్ని కూడా శుద్ధి చేస్తాయి.. నారింజ, మామిడి, తీపి గుమ్మడి, క్యారెట్, జామ, ఉసిరి, టమాటా, విటమిన్ ఎ, సి ఎక్కువగా ఉన్న పదార్థాలు వీరి డైట్ లో భాగం చేసుకోవాలి.. జింక్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని వీరు తీసుకోవాలి. పొద్దుతిరుగుడు విత్తనాలు, చియా విత్తనాలు, గుమ్మడికాయ గింజలు, అవిశ గింజలు టీబీ రోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. టీబీ వ్యాధులను ఎదుర్కొనడంలో ఇవి సహాయపడతాయి..

Tuberculosis: To Check this Food and juices
Tuberculosis To Check this Food and juices

Tuberculosis: క్షయ రోగులు పాటించాల్సిన నియమాలు..!!

 

క్షయ క్రిములు గాలి ద్వారా వ్యాపిస్తాయి. టీబి వ్యాధితో బాధపడేవారు దగ్గినప్పుడు అతని ఊపిరితిత్తుల నుంచి వచ్చే కఫం ద్వారా ఈ బ్యాక్టీరియా గాలిలోకి చేరి దగ్గరలో ఉన్న ఆరోగ్యవంతమైన మనిషి పీల్చే గాలి తో పాటు అతని ఊపిరితిత్తులలో ప్రవేశించి ఈ వ్యాధి సోకేలా చేస్తుంది. అందుకని క్షయరోగి దగ్గినప్పుడు నోటికి అడ్డం పెట్టుకోవాలి. దగ్గినపుడు వచ్చే కఫం ఒక పాత్రలోనికి పట్టి కాల్చివేయాలి. ఎక్కడ పడితే అక్కడ ఉమ్మకుండా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నిరోధక చర్యగా చిన్న పిల్లలకి బి.సి. జి టీకా వేయించాలి. వ్యాధి లక్షణాలు కలిగిన వ్యక్తికి వెంటనే కఫం పరీక్ష చేయించాలి. ఎక్కువ రోజుల నుంచి దగ్గుతో ఇబ్బంది పడుతున్నా, కఫం వచ్చినట్లు జ్వరంతో బాధపడుతున్న, దగ్గరలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకుంటే ఈ వ్యాధి మొదటిలోనే అంతం చేయవచ్చు.

 

తృణధాన్యాలు, గింజలు, విత్తనాలు, చేపలు, చికెన్ లో విటమిన్ బి కాంప్లెక్స్ అధికం గా ఉంటుంది. టీబీ రోగులు వీటిని తక్కువగా తీసుకోవాలి.

author avatar
bharani jella

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju