NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Turmeric Coffee: ఈ హెర్బల్ కాఫీతో డయాబెటిస్, క్యాన్సర్ కు చెక్..!!

Turmeric Coffee: కాఫీని ఇష్టపడని వారుండరు.. మితంగా కాఫీ తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు.. రోజుకు ఒక కప్పు కాఫీ తాగితే మనసు ప్రశాంతంగా ఉంటుంది.. మానసిక ఉల్లాసం కలుగుతుంది.. దీనిలో ఉండే కెఫిన్ ఇందుకు కారణం.. ఒత్తిడి, డిప్రెషన్ తో బాధపడుతున్నప్పుడు వేడి వేడిగా ఒక కాఫీ లాగిస్తే టెన్షన్, ఒత్తిడి పరార్.. అయితే ఇప్పుడు మనం చెప్పుకో పోయే హెర్బల్ కాఫీ తాగితే మొండి వ్యాధులైన డయాబెటిస్, క్యాన్సర్ కు చెక్ పెట్టవచ్చు..!!

Turmeric Coffee: To check Diabetes And Cancer
Turmeric Coffee To check Diabetes And Cancer

 

హెర్బల్ కాఫీ లో పసుపు కాఫీ కి ప్రత్యేక స్థానం ఉంది.. ఎందుకంటే పసుపు లో కర్కుమిన్ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.. ఇవి వంద కు పైగా రోగాలను నయం చేస్తుంది. కాఫీ లో కెఫిన్ ఉంటుంది. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వలన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ఇవి కలిసి శరీరంలో ఫ్రీ రాడికల్స్ ను తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. గుండెను పదిలంగా ఉండేలా చేస్తుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడి తగ్గించడంలో సహాయపడుతుంది.

Turmeric Coffee: To check Diabetes And Cancer
Turmeric Coffee To check Diabetes And Cancer

Turmeric Coffee: పసుపు కాఫీ తయారు చేసుకునే విధానం..!!

ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు నీళ్లు, అర టీ స్పూన్ పసుపు, చిన్న అల్లం ముక్క, చిటికెడు మిరయాల పొడి, రెండు చెంచాల బ్రౌన్ షుగర్ వేసి బాగా మరిగించాలి. ఇందులో ఒక కప్పు పాలు, ఒక టీ స్పూన్ కాఫీ పౌడర్ వేసుకొని మరిగించాలి. ఇప్పుడు ఈ కాఫీ నీ వడపోసుకొవాలి. అంతే వేడి వేడి పసుపు కాఫీ రెడీ.. ఈ హెర్బల్ పసుపు కాఫీ నీ ప్రతి రోజూ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు..

Turmeric Coffee: To check Diabetes And Cancer
Turmeric Coffee To check Diabetes And Cancer

పసుపు కాఫీ అన్ని వయసుల వారికి ఉత్తమ పానీయంగా చెప్పవచ్చు. పసుపు కాఫీ లో ఉంటే యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుందనీ పలు అధ్యయనాలలో నిరూపితమైంది. ఇంకా ఇవి క్యాన్సర్ కణాల కు వ్యతిరేకంగా పోరాడతాయి. క్యాన్సర్ తో బాధపడుతున్నవారు పసుపు కాఫీ ను తీసుకంటే చక్కటి ఫలితాలు కలుగుతాయి. ప్రతి రోజు పసుపు కాఫీ ఒక కప్పు తాగితే చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. అధిక బాధపడే వారికి ఇది చక్కటి పరిష్కారం. మహిళలు నెలసరి సమయంలో ఈ కాఫీ తాగితే ఆ సమయంలో వచ్చే నొప్పులు తగ్గిపోతాయి.

Turmeric Coffee: To check Diabetes And Cancer
Turmeric Coffee To check Diabetes And Cancer

ఇంకా అల్జీమర్స్ వ్యాధిను నివారిస్తుంది. ఇది మీ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. కండరాలను ఉత్తేజం చేస్తుంది. జీర్ణ క్రియ వ్యవస్థ ను మెరుగు పరుస్తుంది. కడుపులో మంట, గ్యాస్, అజీర్తి, ఎసిడిటీ తగ్గుతుంది. ఈ కాఫీ తాగితే ఒత్తిడి, డిప్రెషన్, అలసట, నీరసం, నిస్సత్తువ పరార్.. దీనిని తాగటం వలన ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది.

author avatar
bharani jella

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?