NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 5 Telugu: ఓటిటి బిగ్ బాస్ ఛాన్స్ అందుకున్న సీజన్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఎవరంటే..??

Bigg Boss 5 Telugu: ఫస్ట్ టైం తెలుగులో ఓటిటి బిగ్ బాస్ షో త్వరలో ప్రసారం కానున్న సంగతి తెలిసిందే. ఈ నెలలోనే ఓటిటి బిగ్ బాస్ షో కి సంబంధించి ప్రోమో రిలీజ్ కానుంది. డిస్నీ హాట్ స్టార్ లో 24 గంటలు హౌస్ లో జరిగేది చూపించడానికి షో నిర్వాహకులు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్ రూపురేఖలు మార్చడం మాత్రమే కాకుండా మరిన్ని కెమెరాలు హౌస్ లో అమర్చినట్లు వార్తలు వస్తున్నాయి.

Youtuber Sarayu to enter Bigg Boss 5 Telugu house as contestant

పరిస్థితి ఇలా ఉంటే ఇప్పటికే షో కి సంబంధించి కంటెస్టెంట్ లను సెలెక్ట్ చేసినట్లు… బయట వార్తలు వస్తున్నసంగతి తెలిసిందే. దీనిలో భాగంగా మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ లు కూడా మరోసారి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా సీజన్ ఫైవ్ లో ఆడిన ప్లేయర్స్ కొంతమందిని.. మళ్లీ ఓటిటి బిగ్ బాస్ సీజన్ లో షో నిర్వాహకులు తీసుకోవటం జరిగింది అని అంటున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం సరియు, హమిదా ఓటిటి బిగ్ బాస్ షోలో అవకాశం అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Bigg Boss Telugu 5: Actress Hamida to get evicted from the show? - Times of India

సరియు సీజన్ ఫైవ్ లో మొట్టమొదటి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్. హమీద కూడా… సీజన్ ఫైవ్ లో రాణించిన పరిస్థితి లేదు. దీంతో వీరిద్దరి కి మరో ఛాన్స్ బీబీ మేకర్స్ ఇచ్చినట్లు సమాచారం. మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ లు మాత్రమే కాక సినిమా రంగానికి చెందిన వాళ్లు న్యూస్ చానల్స్ కి చెందిన వాళ్ళు మరియు ప్రముఖ యాంకర్ లు ఓటిటి తెలుగు బిగ్ బాస్ షోలో కనిపించనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. మార్చి నెలలో ఓటిటి బిగ్ బాస్ షో… ప్రసారం కానుందని సమాచారం.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju