NewsOrbit
ట్రెండింగ్

Russia Ukraine War: సముద్రంలో రష్యా యుద్ధనౌకనీ కోలుకోలేని దెబ్బ తీసిన ఉక్రెయిన్ ఆర్మీ..??

Russia Ukraine War: దాదాపు ఆరు వారాల నుండి రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. జరుగుతున్న ఈ యుద్ధంలో రష్యా … ఉక్రెయిన్ ప్రజలపై అతి ప్రమాదకరమైన కెమికల్స్ కూడా ఉపయోగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సైనిక మరియు సాంకేతిక పరంగా ఉక్రెయిన్ కంటే రష్యా బలంగా ఉన్నా గాని…ఉక్రెయిన్ ఆర్మీ గట్టిగా పోరాడుతూ ఉంది. ఈ క్రమంలో చాలామంది రష్యా సైనికులు బలికావడం మాత్రమే కాదు.. రష్యా యుద్ధ ట్యాంకులను కూడా.. వేల సంఖ్యలో ఉక్రెయిన్ ఆర్మీ మట్టు పెడుతూ ఉంది. పరిస్థితి ఇలా ఉంటే తాజాగా.. జరుగుతున్న యుద్ధంలో రష్యా యుద్ధనౌక ని నల్ల సముద్రంలో ఉక్రెయిన్ కూల్చేయడం జరిగింది. Ukraine Confirms Talks Plan With Russia at Belarusian Border: Zelenskyఈ విషయాన్ని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. అగ్ని ప్రమాదం వల్ల క్షిపణి క్రూయిజర్ సముద్రంలో ప్రమాదానికి గురైందని సిబ్బందిని కాపాడుకోగలమని రక్షణ శాఖ స్పష్టం చేసింది. క్షిపణి క్రూయిజర్ ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధానికి సంబంధించి ఆయుధాలను తరలించడంలో కీలకంగా రాణిస్తుంది. ఇటువంటి తరుణంలో క్షిపణి క్రూయిజర్ ప్రమాదానికి గురికావడం రష్యా ఆర్మీ కి కోలుకోలేని దెబ్బ అని వార్తలు వస్తున్నాయి. యుద్ధ నౌకలో ముందు గుండు పేలటం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు రష్యా రక్షణ శాఖ స్పష్టం చేసింది. Russia Ukraine News: Russian flagship 'seriously damaged' as Moscow threatens to strike Kyiv - The Economic Timesమరోపక్క మాత్రం ఉక్రెయిన్ ఇది మా ఆర్మీ దెబ్బ అని ప్రకటిస్తూ ఉంది. రష్యా మాత్రం… అగ్ని ప్రమాదం వల్ల సంభవించింది. ఉక్రెయిన్ ఆర్మీ కి అంత సీన్ లేదు అని తోసిపుచ్చుతూ ఉంది. సైనిక పరంగా ఇంకా చాలా విషయాలలో రష్యా బలమైన సైన్యం అయినా గాని ఉక్రెయిన్… దాడులలో భారీగా నష్టం చూస్తోందని అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. దాదాపు 20 వేల మంది రష్యన్ సైనికులు ఈ యుద్ధంలో చనిపోయినట్లు అదే రీతిలో భారీ స్థాయిలో వైమానిక యుద్ధ సామాగ్రి ఆయుధాలను కూడా రష్యా కోల్పోయినట్లు ఉక్రెయిన్ రక్షణశాఖ కొత్త లెక్కలు బయటపెట్టింది. ఇక ఇదే సమయంలో రష్యాతో జరుగుతున్న యుద్ధం విషయంలో మిగతా దేశాలు సహకరించాలని ఉక్రెయిన్ అభ్యర్థన చేస్తూ ఉంది.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju