Uppena Making video: వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా బుచ్చిబాబు సానా తెరకెక్కించిన చిత్రం ఉప్పెన.. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.. ఇటీవలే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని సాధించింది.. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు మేకింగ్ వీడియోను విడుదల చేసిన చిత్ర యూనిట్ తాజాగా మరొక వీడియోను విడుదల చేసింది..
ఈ వీడియో లో కృతి శెట్టి – వైష్ణవి తేజ్ డాన్స్ ప్రాక్టీస్ ఎలా చేశారో ఇందులో చూడవచ్చు.. ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల కోసం పడిన కష్టం, విజయ్ సేతుపతి కోపం చూడవచ్చు.. ఈ ప్రేమ కథని తెరపైకి తీసుకొచ్చేందుకు చిత్రబృందం ఎంత కష్ట పడిందో.. ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ఈ వీడియోని ఓసారి వీక్షించండి..
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?