NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Urinary Problems: ఎలాంటి మూత్ర సమస్యలైనా ఈ పొడితో ఒక్కరోజులోనే చెక్ పెట్టండి..!!

Urinary Problems: మూత్ర సమస్యలు రకరకాలుగా ఉంటాయి.. వాటిలో ముఖ్యంగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, త్వరగా మూత్రం రావడం, మూత్రం సరిగా రాకపోవడం, మూత్రంలో శు, చీము, ప్రోటీన్స్ వెళ్లిపోవడం వంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. యూరినరీ సమస్యలకు కారణాలు ఏవైనా కావచ్చు అవి మీ సహనానికి సవాలుగా మారుతాయి.. మూత్ర సమస్యలకు వైద్య పరమైన చికిత్స ఉన్నప్పటికీ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ను ఎదుర్కోవాల్సి వస్తుంది.. అందులోనూ వాటి వలన త్వరగా నయం కాకపోవచ్చు.. మందులను తీసుకోవడం వల్ల కేవలం లక్షణాలను మాత్రమే అరికట్టవచ్చు.. మూత్ర సమస్యలకు ఆయుర్వేద వైద్యంలో అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి.. వాటిని తెలుసుకుని పాటిస్తే శాశ్వత పరిష్కారాన్ని పొందవచ్చు.. అన్ని రకాల మూత్ర సమస్యలకు చెక్ పెట్టే ఆయుర్వేద వైద్య చిట్కాలు గురించి తెలుసుకుందాం..!!

Urinary Problems: excellent ayurvedic remedy good results
Urinary Problems excellent ayurvedic remedy good results

Urinary Problems: మూత్ర సమస్యలను తగ్గించే ఆయుర్వేద చిట్కా..!!

కావలసిన పదార్థాలు:

చందనం పొడి – 100 గ్రాములు, గోక్షుర చూర్ణం – 100 గ్రాములు, ఉసిరికాయ పొడి – 100 గ్రాములు, మిరియాల పొడి – 100 గ్రాములు, కర్పూర శిలాజిత్ – 100 గ్రాములు, రజిత భస్మం – 1 గ్రాము, చెంగల్వ కోస్టు – 100 గ్రాములు, తెల్ల గలిజేరు చూర్ణం – 100 గ్రాములు, తవాక్షరీ చూర్ణం – 100 గ్రాములు, గంటు భరంగి – 100 గ్రాములు.
పైన చెప్పుకున్న పదార్థాలన్నింటినీ సేకరించి శుభ్రం చేసుకుని వాటిని పొడి చేసుకోవాలి. పైన చెప్పిన మోతాదులో అన్ని పొడులను కలుపుకొని ఒక గాజు సీసా లో భద్రపరుచుకోవాలి. ఇలా తయారుచేసుకున్న పొడి ని ప్రతి రోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఒక స్పూన్ పొడి ని తీసుకొని ఒక గ్లాసు మజ్జిగ తో గాని లేదంటే మట్టి కుండ లోని నీటితో తీసుకోవాలి. ఇలా మూడు నెలలు చేస్తే మూత్రం లో శుద్ద , చీము, ప్రోటీన్స్ పోవటం, మూత్రం సరిగ్గా రావడానికి వంటి అన్ని మూత్ర సమస్యలు తగ్గిపోతాయి.. చూర్ణం వలన మూత్ర సమస్యలు తగ్గటమే కాకుండా బలం కూడా పెరుగుతుంది.

Lungs: ఊపిరితిత్తుల సమస్యలకు ఈ అద్భుతమైన చిట్కా తో చెక్ పెట్టండి..!! 

Chandra Babu: చింతమనేని అరెస్టుపై చంద్రబాబు రియాక్షన్ ఇదీ..

Hair Fall: కేవలం మన వంటింట్లో ఉండే అరటి పండుతో జుట్టు రాలకుండా ఇలా వెంటనే ఆపండి..!!

author avatar
bharani jella

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?