Urine Smell: మూత్రం వాసన ఎందుకు వస్తుంది..!? వస్తే ప్రమాదమా..!?

Share

Urine Smell: మనం తీసుకున్న ఆహారంలోని పోషకాలను మన శరీరానికి అందించి వ్యర్ధాలను మూత్రం ద్వారా బయటకు నెట్టివేస్తుంది మూత్రపిండాలు.. మూత్రం రంగు ను బట్టి మన ఆరోగ్య పరిస్తితిని అంచనా వేయచ్చు.. అదేవిధంగా మూత్రం యొక్క వాసన కూడా మన ఆరోగ్యాన్ని చెప్పేస్తుంది.. మూత్రం యొక్క వాసన ను బట్టి ఎటువంటి అనారోగ్య సమస్యలకు గురయ్యమో తెలుసుకోవచ్చు.. అదెలాగంటే..!?

Urine Smell: indicates on which health problems

మన మూత్రం వాసన భరించలేనంతగా ఉంటే మన శరీరం ఆరోగ్యంగా లేదని అర్థం. మూత్రం వాసన రావటానికి ఇన్ఫెక్షన్స్ కూడా ఒక కారణం. ఇన్ఫెక్షన్ కి గురైనప్పుడు రంగు మారటం, వాసన రావడం తో పాటు గా మూత్రంలో మంట కూడా వస్తుంది. కొన్ని సార్లు దురద కూడా ఉంటుంది. ఇలా ఇన్ఫెక్షన్ కు గురైనప్పుడు అది యురెత్రా, బ్లాడర్, కిడ్నీ పై ప్రభావం చూపుతుంది. వెంటనే వైద్యుడిని సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నీరు సరిగా తాగక పోయిన ఇన్ఫెక్షన్ వస్తుంది. అందువలన రోజు 8 గ్లాసుల నీటిని తాగండి.

Urine Smell: indicates on which health problems

ఇంటేస్టైనల్ ఫిస్తులా అనేది మరో ప్రధాన సమస్య. ఇందులో భయంకరమైన వాసన తో పాటు, యూరిన్ లో బుడగలు కూడా వస్తాయి. కాలేయం వ్యాధుల బారిన పడినప్పుడు కూడా మూత్రం భరించలేనంత వాసన వస్తుంది. ఈ అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు వాంతులు, తలనొప్పి, కడుపు నొప్పి, వికారంగా అనిపిస్తుంది. ఇలాంటప్పుడు కూడా డాక్టర్ ను సంప్రదించాలి. మధుమేహులకు మాత్రం తీపి వాసన కూడిన మూత్రం వస్తుంది. ఇది సాధారణమే. అయినప్పటికీ ఒక సారి రక్త పరీక్షలు చేయించుకోవడం మంచిది. అందువలన మూత్రం వాసన వస్తే ఆశ్రద్ద చేయకుండా వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి.


Share

Recent Posts

“పుష్ప”లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది..పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…

39 నిమిషాలు ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

1 గంట ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

3 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

4 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

4 గంటలు ago

గోమాతకు ఏ ఆహార పదార్థాలను తీసుకుని ఎటువంటి ఫలితాలు వస్తాయంటే.!?

ఆవు :హిందూ సాంప్రదాయంలో పవిత్రమైనది అన్న విషయం అందరికీ తెలిసినదే.. గోవు ను హిందువులు గోమాతగా భావించి పూజలు చేస్తారు.. కనుకనే గోమాతను దైవంగా భావిస్తారు. పురాణాల…

4 గంటలు ago