Phone: మీరు రాత్రిపూట ఫోన్ ఉపయోగిస్తున్నారా..!? అయితే మీకు ఈ ఆరోగ్య సమస్య రావచ్చు..!!

Share

Phone: ఈరోజుల్లో ఫోన్ లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు.. స్మార్ట్ ఫోన్ గురించి తెలియని మనిషి లేడు.. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు చేతిలో స్మార్ట్ ఫోన్ కచ్చితంగా ఉంటుంది.. దీని వినియోగం ఈ మధ్య బాగా పెరిగింది.. స్మార్ట్ ఫోన్ లోని ఎక్కువ కాలం గడిపే వారు ఎక్కువయ్యారు.. పగలు పర్లేదు కానీ ముఖ్యంగా రాత్రి పూట ఫోన్లను వినియోగిస్తే ఆరోగ్యానికి హానికరం.. రాత్రిపూట స్మార్ట్ ఫోన్ వాడితే ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Using smart phone in night time see what happens
Using smart phone in night time see what happens

Phone: రాత్రి పూట స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తే డయాబెటిస్ వస్తుందా..!?

 

స్మార్ట్ ఫోన్ నుంచి నీలి రంగు కాంతి వెలువడుతుంది ముఖ్యంగా రాత్రిపూట ఈ కాంతి తలపై పడితే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. స్మార్ట్ ఫోనే కాదు లాప్ టాప్, టీవీ, డెస్క్ టాప్ స్క్రీన్స్ వంటి ఎలక్ట్రిక్ పరికరాల నుంచి నీలి రంగు కాంతి వెలువడుతుంది. ఈ రంగు కాంతి కంటి పై పడితే ముఖ్యంగా కంటి సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కంటిపై ఈ కాంతి పడటం వల్ల కళ్ళు అలసిపోతాయి. నిద్ర కూడా రాదు. ఇంకా నిద్ర లేమి సమస్య తో బాధపడాల్సి వస్తుంది.

Using smart phone in night time see what happens
Using smart phone in night time see what happens

ముఖ్యంగా ఈ నీలి రంగు కాంతి నిద్రను తగ్గించడం తో శరీరంలోని ఇన్సులిన్ స్థాయిలను తగ్గిస్తుందని తెలిసింది. ఇటీవల చేసిన పరిశోధనల్లో ఈ కాంతి కారణంగా టైప్ 2 డయాబెటిస్ వస్తుందని తేలింది. డయాబెటిస్ వస్తే దానితో పాటు అనేక అనారోగ్య సమస్యలను తీసుకొస్తుంది అని గుర్తుంచుకోవాలి. సెక్స్ రాత్రి పూట స్మార్ట్ ఫోన్ నుంచి వచ్చే నీలి రంగు కాంతి వల్ల ఆకలి కూడా పలు పెరుగుతుందని అధ్యయనాలలో తేలింది. అధిక బరువుతో బాధపడే వారు రాత్రిపూట స్మార్ట్ ఫోన్ వినియోగించుకోకుండా ఉంచడమే ఉత్తమం. అందువలన రాత్రి పూట స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించకుండా ఉండటమే మంచిది.


Share

Related posts

Today Horoscope ఫిబ్రవరి – 24 – మాఘమాసం – బుధవారం.సమస్యల నుంచి బయటపడతారు !

Sree matha

పెరుగుతున్న ఇన్వెస్టర్లు.. ఆ రెండు కంపెనీలు లాభాల్లో..

Muraliak

పవన్ పై ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ లకు భారీ కౌంటర్లు వేసిన బండ్ల గణేష్..!!

sekhar